ప్రకాశించుడి యను - YouWorship
Prakaashinchudi Yanu
Artist: ఎమిలి హంటింగ్టవ్ మిల్లర్
Category: Praise & Worship
Song Lyrics
1. ఫప్రకాశించుడి యను దురితాంధకారమున్ హరింతము ప్రభువైన యేసు మన కిచ్చెను నీవు నీ యింటన్ నేనునా ప్రేమ యను దివ్వె వెలింగింతుము యింటన్ నీవు నీ యింటన్ నేనునా 8... ప్రకాశించుండి యనునాజ్ఞను యింటన్ ప్రభువైన యేసు మన కిచ్చెను 2. ప్రకాశించుండి యను నాజ్ఞను భక్తి యను దివ్వె వెలింగింతము ప్రభువైన యేసు మన కిచ్చెను నీవు నీ యింటన్ నేనా యింటన్. 1. Phaprakaashinchudi Yanu Durithaandhakaaramun Harinthamu Prabhuvaina Yesu Mana Kichchenu Neevu Nee Yintan Nenunaa Prema Yanu Divve Velingginthumu Yintan Neevu Nee Yintan Nenunaa 8... Prakaashinchundi Yanunaajnyanu Yintan Prabhuvaina Yesu Mana Kichchenu 2. Prakaashinchundi Yanu Naajnyanu Bhakthi Yanu Divve Velingginthamu Prabhuvaina Yesu Mana Kichchenu Neevu Nee Yintan Nenaa Yintan.