ప్రకాశమైన ఆశ్చర్యదేశము - YouWorship
Prakaashamaina Aashcharyadeshamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రకాశమైన ఆశ్చర్యదేశము (1) - ప్రియుని దేశము - నా ప్రియ దేశము (2) 1. పాపరహిత దేశము - ఏ శాపము కనబడదు (2) నిత్యానందము ఆగని గీతము - ఆకాశమందు హోసన్నా - హల్లెలూయ (1) 2. సూర్యచంద్రులు లేరు - కాని చీకటి కనబడదు దైవకుమారుడు తేజోమయుడు - నిత్యము వెలుగిచ్చును - పగలెప్పుడు 3. పలువిధ బోధలతో - నుండు గుంపుల పేరుండదు యేక కుటుంబము ఒక నాయకుడే - మామయ దేశము - ప్రియులు వెళ్ళు 4. ప్రశ్నలు యేవుండవు - ఎట్టి కలవరమే వుండదు జాతి రంగు భాష భేదము - కలవారెవరు లేరు - ప్రేమే పల్కున్ 5. పలువిధ ప్రణాళికలు - పరిపాలించు చట్టములు చెరసాలలును శిక్షయు లేదు - నరుల పరిపాలన - అందుండదు 6. సంత వీదులు లేవు - కర్మాగారములే లేవు ధనికులు దరిద్రులు - చిన్నలు పెద్దలు - అను భేదము లేదు - అందరు సమం 7. యేసుని రక్తమందు - పాపం కడిగిన చేరుదువు ఈ గొప్పధన్యత - పోగొట్టుకొను వా - రెవరును కావలదు - నేడేరమ్ము Pallavi: Prakaashamaina Aashcharyadeshamu (1) - Priyuni Deshamu - Naa Priya Deshamu (2) 1. Paaparahitha Deshamu - E Shaapamu Kanabadadu (2) Nithyaanandamu Aagani Geethamu - Aakaashamandu Hosannaa - Hallelooya (1) 2. Sooryachandrulu Leru - Kaani Cheekati Kanabadadu Daivakumaarudu Thejomayudu - Nithyamu Velugichchunu - Pagaleppudu 3. Paluvidha Bodhalatho - Nundu Gumpula Perundadu Yeka Kutumbamu Oka Naayakude - Maamaya Deshamu - Priyulu Vellu 4. Prashnalu Yevundavu - Etti Kalavarame Vundadu Jaathi Ranggu Bhaasha Bhedamu - Kalavaarevaru Leru - Preme Palkun 5. Paluvidha Pranaalikalu - Paripaalinchu Chattamulu Cherasaalalunu Shikshayu Ledu - Narula Paripaalana - Andundadu 6. Santha Veedulu Levu - Karmaagaaramule Levu Dhanikulu Daridrulu - Chinnalu Peddalu - Anu Bhedamu Ledu - Andaru Saman 7. Yesuni Rakthamandu - Paapan Kadigina Cheruduvu Ee Goppadhanyatha - Pogottukonu Vaa - Revarunu Kaavaladu - Nederammu