ప్రకటింతును నీ సువార్తను - YouWorship
Prakatinthunu Nee Suvaarthanu
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్య వాక్యము ధ్యానించుచు సమయమునందు అసమయమునందు (2) ||ప్రకటింతును|| లోకము నన్ను ద్వేషించినా లోకులు నన్ను దూషించినా (2) నా వారే నను నిందించినా నా ప్రియులే నను విడనాడినా (2) నిందలు మోపి హింసలు పెట్టినా ప్రకటింతును నీ సువార్తను (2) ||ప్రకటింతును|| ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగెదను (2) అంతము వరకు ప్రకటింతును మరణించి లేచిన ప్రభు యేసును (2) హత సాక్షులలో చేరుటకైనా ప్రయాసపడెద సువార్తకై (2) ||ప్రకటింతును|| గురియొద్దకు నేను పరుగెత్తుచూ తిన్నని మార్గము నే నడిచెద (2) యేసుని పనులను శ్రద్ధతో చేయుచు జీవ మకుటము ఆశించుచూ (2) జీవ పునరుత్థానమునే పొందుటకై నే ప్రకటింతును (2) ||ప్రకటింతును|| Prakatinthunu Nee Suvaarthanu Sakala Janulaku Sahanamutho Sathya Vaakyamu Dhyaaninchuchu Samayamunandu Asamayamunandu (2) ||Prakatinthunu|| Lokamu Nannu Dveshinchinaa Lokulu Nannu Dooshinchinaa (2) Naa Vaare Nanu Nindinchinaa Naa Priyule Nanu Vidanaadinaa (2) Nindalu Mopi Himsalu Pettinaa Prakatinthunu Nee Suvaarthanu (2) ||Prakatinthunu|| Aathmala Rakshana Korakai Nenu Alayaka Munduku Saagedanu (2) Anthamu Varaku Prakatinthunu Maraninchi Lechina Prabhu Yesunu (2) Hatha Saakshulalo Cherutakaina Prayaasapadedha Suvaarthakai (2) ||Prakatinthunu|| Guriyoddaku Nenu Parugethuchoo Thinnani Maargamu Ne Nadicheda (2) Yesuni Panulanu Shraddhatho Cheyuchu Jeeva Makutamu Aashinchuchoo (2) Jeeva Punarutthaanamune Pondutakai Ne Prakatinthunu (2) ||Prakatinthunu||