పోయెయగ పోయెయగ - YouWorship
Poyeyaga Poyeyaga
Artist: పురుషోత్తము చౌదరి
Category: Praise & Worship
Song Lyrics
పోయెయగ పోయెయగ - కాలము వెళ్లి - పోయెంగ పోయెంగ = మాయ సంసార సం - పదం గూర్చ మరిగి - యాయు వంతయు వ్యర్థ - మైపోయెం దరిగి ॥పోయెంగ॥ 1. ఇలలో నెందరు నీతో - నీడైనవారు = కలం గాంచి మేల్మొన్న - గతి మడసినారు ॥పోయెంగ॥ సువార్త ప్రకటన 249 2. జల బుద్భుదము కంటె - చులకని (బ్రదుకు = దలపోసి దీని యా - శలు గొయ్యి వెదకు ॥పోయెంగ॥ పాలౌను ॥పోయెంగ॥ 4. మద మత్సరముల వెం-బడి గూడి నీవు = హృదయాభిమానము - వదలు కొన్నావు ॥పోయెంగ॥ ర్. చెడు దుర్గుణముల పో - షించుట విడువ = గడబాట్లు నీ కనులు - గానంగలేవ ॥పోయెంగ॥ 6. జవ్వన బలముచే - క్రొవ్వుచు నీవు = నవ్వులాటల ప్రొద్దు = నడిపి యున్నావు ॥పోయెంగ॥ Poyeyaga Poyeyaga - Kaalamu Velli - Poyengga Poyengga = Maaya Sansaara San - Padan Goorcha Marigi - Yaayu Vanthayu Vyartha - Maipoyen Darigi ॥Poyengga॥ 1. Ilalo Nendaru Neetho - Needainavaaru = Kalan Gaanchi Melmonna - Gathi Madasinaaru ॥Poyengga॥ Suvaartha Prakatana 249 2. Jala Budbhudamu Kante - Chulakani (Braduku = Dalaposi Deeni Yaa - Shalu Goyyi Vedaku ॥Poyengga॥ Paalaunu ॥Poyengga॥ 4. Mada Mathsaramula Ven-Badi Goodi Neevu = Hrudayaabhimaanamu - Vadalu Konnaavu ॥Poyengga॥ R. Chedu Durgunamula Po - Shinchuta Viduva = Gadabaatlu Nee Kanulu - Gaananggaleva ॥Poyengga॥ 6. Javvana Balamuche - Krovvuchu Neevu = Navvulaatala Proddu = Nadipi Yunnaavu ॥Poyengga॥