పోపోవే యో లోకమా - YouWorship
Popove Yo Lokamaa
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
పోపోవే యో లోకమా - చాలింకంజాలు - నీ పొందు మే మొల్లము = పాపేచ్చలున్నంత- సేపు నొపంగ రాని - వేపాట్లు బెట్టితి - వీపట్ల నను వీడి ||1పోపోవే|| 1. సకలేంద్రియ వ్యాప్తులు - నీ సేవ బా - యక చేయు దివసంబులు = ఇం క దీరి పోయె భ్రా - మికము జూపకు మిపుడు - ప్రకటమ్ముగం గ్రీస్తు - పద భక్తి మా కబ్బెం || బోపోవే|| 2. నీ రాజు బహుమానము - గంటిమి ఘోర - నరకాంబుధి తీరము = దారి దొలంగి నిన్ను 6 - జేరి దుంఖముల వే - సారి తిప్పుడు క్రీస్తు - సదయుండై ననుంబిల్చెం || బోపోవే|| 8. జూపి బలు మీనము - బట్టెడు వాని - కరణి రూపము = బొరి జూపి లోభము - బుట్టించి ననుంబట్టి - పరిమార్చితివి యింక - మరి 'యేమున్నది చాలుం ||బోపోవే|| 4. ఎండమావుల తేటలు - నీ విచ్చెడు - దండైన యిహ సుఖములు = కండ గర్వముచే నీ - యండం జేరితింగాని - నిండు నెమ్మది దయా - నిధి క్రీస్తు డిపు డిచ్చుం ||బోపోవే|| Popove Yo Lokamaa - Chaalingkanjaalu - Nee Pondu Me Mollamu = Paapechchalunnantha- Sepu Nopangga Raani - Vepaatlu Bettithi - Veepatla Nanu Veedi ||1Popove|| 1. Sakalendriya Vyaapthulu - Nee Seva Baa - Yaka Cheyu Divasambulu = In Ka Deeri Poye Bhraa - Mikamu Joopaku Mipudu - Prakatammugan Greesthu - Pada Bhakthi Maa Kabben || Bopove|| 2. Nee Raaju Bahumaanamu - Gantimi Ghora - Narakaambudhi Theeramu = Daari Dolanggi Ninnu 6 - Jeri Dungkhamula Ve - Saari Thippudu Kreesthu - Sadayundai Nanumbilchen || Bopove|| 8. Joopi Balu Meenamu - Battedu Vaani - Karani Roopamu = Bori Joopi Lobhamu - Buttinchi Nanumbatti - Parimaarchithivi Yingka - Mari 'Yemunnadi Chaalun ||Bopove|| 4. Endamaavula Thetalu - Nee Vichchedu - Dandaina Yiha Sukhamulu = Kanda Garvamuche Nee - Yandan Jerithinggaani - Nindu Nemmadi Dayaa - Nidhi Kreesthu Dipu Dichchun ||Bopove||