పొర్లి పొర్లి పారుతుంది - YouWorship
Porli Porli Paaruthundi
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
పొర్లి పొర్లి పారుతుంది కరుణానది కల్వరిలో యేసు స్వామి రుధిరమది (4) నిండియున్న పాపమంత కడిగివేయును కడిగివేయును.. కడిగివేయును (2) రండి మునుగుడిందు పాపశుద్ధి చేయును (2) చేయును శుద్ధి – చేయును శుద్ధి (4) ||పొర్లి|| రక్తము చిందించకుండా పాపము పోదు పాపము పోదు.. పాపము పోదు (2) ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు (2) గలదు జీవము – గలదు జీవము (4) ||పొర్లి|| విశ్వ పాపములను మోసే యాగ పశువదే యాగ పశువదే.. యాగ పశువదే (2) కోసి చీల్చి నదియై పారే యేసు రక్తము (2) రక్తము యేసు – రక్తము యేసు (4) ||పొర్లి|| చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము పిల్ల రుధిరము.. పిల్ల రుధిరము (2) రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మోక్షము (2) మోక్షము ఉచితము – మోక్షము ఉచితము (4) ||పొర్లి|| Porli Porli Paaruthundi Karunaa Nadi Kalvarilo Yesu Swaami Rudhiramadi (4) Nindiyunna Paapamantha Kadigiveyunu Kadigiveyunu.. Kadigiveyunu (2) Randi Munugudindu Paapa Shuddhi Cheyunu (2) Cheyunu Shuddhi – Cheyunu Shuddhi (4) ||Porli|| Rakthamu Chindinchakunda Paapamu Podu Paapamu Podu.. Paapamu Podu (2) Aa Mukthidaatha Rakthamande Jeevamu Galadu (2) Galadu Jeevamu – Galadu Jeevamu (4) ||Porli|| Vishwa Paapamulanu Mose Yaaga Pashuvade Yaaga Pashuvade.. Yaaga Pashuvade (2) Kosi Cheelchi Nadiyai Paare Yesu Rakthamu (2) Rakthamu Yesu – Rakthamu Yesu (4) ||Porli|| Chimme Chimme Daiva Gorrepilla Rudhiramu Pilla Rudhiramu.. Gorrepilla Rudhiramu (2) Rammu Rammu Uchithamu Ee Mukthi Mokshamu (2) Mokshamu Uchithamu – Mokshamu Uchithamu (4) ||Porli||