పొందితిని నేను - YouWorship
Pondithini Nenu Prabhuvaa Nee Nundi
Artist: Unknown Artist
Category: Thanksgiving
Song Lyrics
పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ట ఈవులన్ ఈ భువియందు (2) జీవిత యాత్రలో సాగి వచ్చితిని (2) ఇంత వరకు నాకు తోడై యుండి (2) ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా (2) నా రక్షణ కర్తవు నీవైతివి (2) ||పొందితిని|| గాలి తుఫానులలోనుండి వచ్చితిని (2) అంధకార శక్తుల ప్రభావమునుండి (2) నీ రెక్కల చాటున నను దాచితివయ్యా (2) నీవే ఆశ్రయ దుర్గంబైతివి (2) ||పొందితిని|| కష్ట దుఖంబులు నాకు కలుగగా (2) నను చేరదీసి ఓదార్చితివే (2) భయ భీతి నిరాశల యందున ప్రభువా (2) బహుగా ధైర్యంబు నాకొసగితివి (2) ||పొందితిని|| నా దేహమందున ముళ్ళు నుంచితివి (2) సాతానుని దూతగా నలుగ గొట్టన్ (2) వ్యాధి బాధలు బలహీనతలందు (2) నీ కృపను నాకు దయచేసితివి (2) ||పొందితిని|| నీ ప్రేమ చేత ధన్యుడనైతిని (2) కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను (2) కష్ట పరీక్షలయందు నా ప్రభువా (2) జయజీవితము నాకు నేర్పించితివి (2) ||పొందితిని|| Pondithini Nenu Prabhuvaa Nee Nundi Prathi Sreshta Eevulan Ee Bhuviyandu (2) Jeevitha Yaathralo Saagi Vachchitini (2) Intha Varaku Naaku Thodai Yundi (2) Ebinejaruvai Yunna O Yesu Prabhuvaa (2) Naa Rakshana Karthavu Neevaithivi (2) ||Pondithini|| Gaali Thuphaanulalonundi Vachchithini (2) Andhakaara Shakthula Prabhaavamunundi (2) Nee Rekkala Chaatuna Nanu Daachithivayyaa (2) Neeve Aashraya Durgambaithivi (2) ||Pondithini|| Kashta Dukhambulu Naaku Kalugagaa (2) Nanu Cheradeesi Odaarchithive (2) Bhaya Bheethi Niraashala Yanduna Prabhuvaa (2) Bahugaa Dhairyambu Naakosagithivi (2) ||Pondithini|| Naa Dehamanduna Mullu Nunchithivi (2) Saathaanuni Doothaga Naluga Gottan (2) Vyaadhi Baadhalu Balaheenathalandu (2) Nee Krupanu Naaku Dayachesithivi (2) ||Pondithini|| Nee Prema Chetha Dhanyudanaithini (2) Kruthagnathaa Sthuthulu Chellinchedanu (2) Kashta Pareekshalayandu Naa Prabhuvaa (2) Jayajeevithamu Naaku Nerpinchithivi (2) ||Pondithini||