పైనున్న ఆకాశమందునా - YouWorship
Painunna Aakaashamandunaa
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా (2) లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన – (2) ||పైనున్న|| అన్ని నామములకు పైని కలదు ఉన్నతంబగు యేసుని నామము (2) యేసు నామములో శక్తి కలదు (2) దోషులకు శాశ్వత ముక్తి కలదు (2) ||పైనున్న|| అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవము (2) నాశనమునకు జోగేడి వారికి (2) యేసు నామమే రక్షణ మార్గము (2) ||పైనున్న|| యేసు నామము స్మరియించగానే మనసు మారి నూతనమగును (2) బేధమేమియు లేదెవ్వరికిని (2) నాథుని స్మరియించి తరింప (2) ||పైనున్న|| Painunna Aakaashamandunaa Krindunna Bhoolokamandunaa (2) Ledu Rakshana Ae Naamamuna Ledu Paapa Vimochana – (2) ||Painunna|| Anni Naamamulaku Paini Kaladu Unnathambagu Yesuni Naamamu (2) Yesu Naamamulo Shakthi Kaladu (2) Doshulaku Shaashwatha Mukthi Kaladu (2) ||Painunna|| Alasi Solasina Vaariki Vishram Jeevamu Leni Vaariki Jeevam (2) Naashanamunaku Jogedi Vaariki (2) Yesu Naamame Rakshana Maargamu (2) ||Painunna|| Yesu Naamamu Smariyinchagaane Manasu Maari Noothanamagunu (2) Bedhamemiyu Ledevvarikini (2) Naathuni Smariyinchi Tharimpa (2) ||Painunna||