పైనమై యున్నానయ్యా నీ - YouWorship
Painamai Yunnaanayyaa Nee
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
యున్నా నయ్యా నీ - *1పాదాంబుజముల సన్నిధికి ప్రభు యేసు నాతో నుండవే నీవు = దీనుండ భవ *దా - ధీనుండ ననుం గృప - తో నడిపించు మె -దుట నదె సింహ - *ధ్వానముతో మృతి వచ్చు చున్నది - దాని *భయోత్సా - తము దొలంగింపవె || పైనమై|| 1. నేంబోవునపుడు - శ్రమ లెన్నెన్నో చనుదెంచి నా - పరుగు కడ్డముగా నిలుచునేమో = మరణపు ముళ్లను - విరుచుటకును ద - ద్ధురవస్థలు వెసం - దొలంగించుటకును - గరుణానిధి నా - సరస నుండుమో-*శరణాగతునకు - మరి దిక్కెవ్వరు || పైనమై|| 2. దేవా నీ ‘ హస్తముతో - దీనులను బట్టెద వెరవకుం డను -నీ వాగ్దాత్తమున కిది సమయంబు = ఆ వచనము నా - జీవాధారము - దైవము తల్లియుం దండ్రియు దాతవు - నీవే సర్వము - నిను నమ్మితి నా- త్రోవ ప్రయాణము - తుదముట్టించుము || పైనమై|| 3. పొందుగా నీ భక్తియందు - మానందించు నపుడు - సందియము లెన్నెన్నో చనుదెంచి = తొందర “ - నా - త్రోవను “ -ధాంధత మిశ్రమ - లణంగించుటకై - సుందరమగు “ - చందంబున - నా ముందట నడువవె - ముదమునం బ్రభువా || పైనమై|| 4, కాలం బయ్యెను రారమ్మనుచు - మేఘాకృతితో వచ్చి - కాలదండము - వేళను " - దూలి చనుం గా - బోలు "భవత్మరు- ణాలింగన సుఖ - " నొసంగవె || పైనమై|| 5. నీ దివ్య రూపధ్యానంబు - నిర్మలాత్మాంతర సౌఖ్యంబు - నా దేవుని 'ప్రేమామృత సారంబు = నీ దాసుని కవి - నిరత మొసంగుచు - నా దారిని గల - దీర్పను - నాదియు మధ్యము - నంతము లేని పు - నాదులుగల నీ - “సౌధము || పైనమై|| 6. ఎండమావుల 'కీదైనట్టి - యిహ సౌఖ్యములు త్వరగాంబోవు నీ - నిండు నిత్యానందంబు = దండిగ నీయం -దుండిన వారి క- ఖండామృత సౌ - ఖ్యము లిచ్చెదవట - తండ్రీ భవ దు - త్తమ దాసుల నీ - వుండిన చోటనె - యుంచుము చాలును || పైనమై|| Yunnaa Nayyaa Nee - *1Paadaambujamula Sannidhiki Prabhu Yesu Naatho Nundave Neevu = Deenunda Bhava *Daa - Dheenunda Nanun Grupa - Tho Nadipinchu Me -Duta Nade Sinha - *Dhvaanamutho Mruthi Vachchu Chunnadi - Daani *Bhayothsaa - Thamu Dolanggimpave || Painamai|| 1. Nembovunapudu - Shrama Lennenno Chanudenchi Naa - Parugu Kaddamugaa Niluchunemo = Maranapu Mullanu - Viruchutakunu Da - Ddhuravasthalu Vesan - Dolangginchutakunu - Garunaanidhi Naa - Sarasa Nundumo-*Sharanaagathunaku - Mari Dikkevvaru || Painamai|| 2. Devaa Nee ‘ Hasthamutho - Deenulanu Batteda Veravakun Danu -Nee Vaagdaaththamuna Kidi Samayambu = Aa Vachanamu Naa - Jeevaadhaaramu - Daivamu Thalliyun Dandriyu Daathavu - Neeve Sarvamu - Ninu Nammithi Naa- Throva Prayaanamu - Thudamuttinchumu || Painamai|| 3. Pondugaa Nee Bhakthiyandu - Maanandinchu Napudu - Sandiyamu Lennenno Chanudenchi = Thondara “ - Naa - Throvanu “ -Dhaandhatha Mishrama - Lanangginchutakai - Sundaramagu “ - Chandambuna - Naa Mundata Naduvave - Mudamunan Brabhuvaa || Painamai|| 4, Kaalan Bayyenu Raarammanuchu - Meghaakruthitho Vachchi - Kaaladandamu - Velanu " - Dooli Chanun Gaa - Bolu "Bhavathmaru- Naalinggana Sukha - " Nosanggave || Painamai|| 5. Nee Divya Roopadhyaanambu - Nirmalaathmaanthara Saukhyambu - Naa Devuni 'Premaamrutha Saarambu = Nee Daasuni Kavi - Niratha Mosangguchu - Naa Daarini Gala - Deerpanu - Naadiyu Madhyamu - Nanthamu Leni Pu - Naadulugala Nee - “Saudhamu || Painamai|| 6. Endamaavula 'Keedainatti - Yiha Saukhyamulu Thvaragaambovu Nee - Nindu Nithyaanandambu = Dandiga Neeyan -Dundina Vaari Ka- Khandaamrutha Sau - Khyamu Lichchedavata - Thandree Bhava Du - Ththama Daasula Nee - Vundina Chotane - Yunchumu Chaalunu || Painamai||