పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెద ప్రభునకే - YouWorship
Poorna Hrudaya Sthothramul Chellincheda Prabhunake
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: పూర్ణ హృదయ స్తోత్రముల్ - చెల్లించెద ప్రభునకే (2) 1. ఏర్పరచుకోలేదు నేను - ప్రభువే నన్నేర్పరచుకొనెన్ (2) పాపినైన నాకు - ఆయనే రక్షణ నిచ్చెన్ (2) పరలోక రాజ్యములో - భాగమునిచ్చెన్ (2) 2. నా హృదయ పాపమును - తన రక్తములో కడిగెన్ మృతమైన నా ఆత్మను - జీవింపజేసె ప్రభు ఉచితంబుగానే పొందితి - నిత్య జీవం 3. నే పాప బంధములో నుండ - హృదయమశాంతితో నిండె నా పాప మొప్పుకొనగా - కడిగెను రక్తములో శాంతి ఆనందముతో - నన్ను నింపెన్ 4. వర్ణింపజాలను నేను - ప్రభు యొక్క గొప్ప ప్రేమన్ పాపిని నను ప్రేమించెన్ - మరువలేనా ప్రేమను ప్రశంసలను పాడెద - ప్రభునకే 5. నిత్య రాజ్యము నన్ను చేర్చ - నిత్య నిబంధన చేసె సుఖదుఃఖములందైన - ముగింతు నాదు పరుగున్ స్థిరముగ నుందు పరమును చేరువరకు Pallavi: Poorna Hrudaya Sthothramul - Chellincheda Prabhunake (2) 1. Erparachukoledu Nenu - Prabhuve Nannerparachukonen (2) Paapinaina Naaku - Aayane Rakshana Nichchen (2) Paraloka Raajyamulo - Bhaagamunichchen (2) 2. Naa Hrudaya Paapamunu - Thana Rakthamulo Kadigen Mruthamaina Naa Aathmanu - Jeevimpajese Prabhu Uchithambugaane Pondithi - Nithya Jeevan 3. Ne Paapa Bandhamulo Nunda - Hrudayamashaanthitho Ninde Naa Paapa Moppukonagaa - Kadigenu Rakthamulo Shaanthi Aanandamutho - Nannu Nimpen 4. Varnimpajaalanu Nenu - Prabhu Yokka Goppa Preman Paapini Nanu Preminchen - Maruvalenaa Premanu Prashansalanu Paadeda - Prabhunake 5. Nithya Raajyamu Nannu Chercha - Nithya Nibandhana Chese Sukhaduhkhamulandaina - Muginthu Naadu Parugun Sthiramuga Nundu Paramunu Cheruvaraku