పువ్వు విరిసి రాలినా - YouWorship
Puvvu Virisi Raalinaa
Artist: ఆర్ ఆర్ కే మూర్తి
Category: Correction
Song Lyrics
పువ్వు విరిసి రాలినా పరిమళంబు మిగులును (2) జీవ నీవే తెలుసుకో నీ జీవితం ఏపాటిదో ||పువ్వు|| ధరలో కలిమి లేములు దరి చేరగానే కరగిపోవును (2) దూరపర్చుమా లౌకికం చేరు యేసును శీఘ్రమే ||పువ్వు|| పుడమిలో ఫలియించుమా ఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా (2) నేల రాలిన పువ్వులా తేలిపోకుమా గాలిలోన ||పువ్వు|| భువిలో బ్రతుకుట కన్నను భగవంత సన్నిధి పెన్నిధి (2) భారమనక పిలువవే కోరుకో నువ్వు క్రైస్తవా ||పువ్వు|| Puvvu Virisi Raalinaa Parimalambu Migulunu (2) Jeeva Neeve Thelusuko Nee Jeevitham Epaatido ||Puvvu|| Dharalo Kalimi Lemulu Dari Cheragaane Karagipovunu (2) Dooraparchumaa Loukikam Cheru Yesunu Sheeghrame ||Puvvu|| Pudamilo Phaliyinchumaa Phalamichchu Draakshaa Vallilaa (2) Nela Raalina Puvvulaa Thelipokumaa Gaalilona ||Puvvu|| Bhuvilo Brathukuta Kannanu Bhagavantha Sannidhi Pennidhi (2) Bhaaramanaka Piluvave Koruko Nuvvu Kraisthavaa ||Puvvu||