పుట్టె యేసుడు నేడు - YouWorship
Putte Yesudu Nedu
Artist: ఫేలిక్స్ అండ్రు
Category: Christmas
Song Lyrics
పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను పట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు ||పుట్టె|| ధర బిశాచిని వేడిన – దు –ర్నరుల బ్రోచుటకై యా పరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు (2) ||పుట్టె|| యూద దేశములోన – బెత్లె -హేమను గ్రామమున నాదరింప నుద్భవించెను – అధములమైన మనలను (2) ||పుట్టె|| తూర్పు దేశపు జ్ఞానులు – పూర్వ – దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మరియ తనయుని – మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి (2) ||పుట్టె|| Putte Yesudu Nedu – Manaku Punya Maargamu Joopanu Patti Yayye Parama Gurudu – Praayaschitthudu Shree Yesu ||Putte|| Dhara Bishaachimi Vedina – Du-rnarula Brochutakai Yaa Parama Vaasi Paapaharudu – Varabhaktha Poshudu (2) ||Putte|| Yooda Deshamulona – Bethle-hemanu Graamamuna Naadarimpa Nudbhavinchenu – Adhamulamaina Manalanu (2) ||Putte|| Thoorpu Deshapu Gnaanulu – Poorva – Dikku Chukkanu Gaanchi Sarvonnathuni Mariya Thanayuni – Mrokkiri Arpanambulichchiri (2) ||Putte||