పిల్లలారా - YouWorship
Pillalaaraa
Artist: Unknown Artist
Category: Kids
Song Lyrics
పిల్లలారా నా మాట వినుడి యెహోవా యందు భక్తి నేర్పెదను – (2) ||పిల్లలారా|| బ్రతుక గోరువాడెవడైన కలడా? (2) మేలునొందుచు చాలా దినములు (2) ||పిల్లలారా|| కపటమైన చెడు మాటలాడక (2) కాచుకొనుము నీదు పెదవులను (2) ||పిల్లలారా|| కీడు మాని మేలునే చేయుము (2) సమాధానము వెదకి వెంటాడు (2) ||పిల్లలారా|| యెహోవా దృష్టి నీతిమంతులపై (2) కలదు వారి మొఱల వినును (2) ||పిల్లలారా|| దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి (2) కొట్టివేయు తన సన్నిధి నుండి (2) ||పిల్లలారా|| నీతిమంతులు మొఱ పెట్టగా (2) విని శ్రమల నుండి తప్పించును (2) ||పిల్లలారా|| విరిగినట్టి హృదయములకు (2) యెహోవా ఆసన్నుడై యున్నాడు (2) ||పిల్లలారా|| నలిగియున్న వారల నెల్ల (2) ఆయనే రక్షించు ప్రేమగల్గి (2) ||పిల్లలారా|| Pillalaaraa Naa Maat Vinudi Yehovaa Yandu Bhakthi Nerpedanu – (2) ||Pillalaaraa|| Brathuka Goru Vaadevadaina Kaladaa? (2) Melunonduchu Chaalaa Dinamulu (2) ||Pillalaaraa|| Kapatamaina Chedu Maatalaadaka (2) Kaachukonumu Needu Pedavulanu (2) ||Pillalaaraa|| Keedu Maani Melune Cheyumu (2) Samaadhaanamu Vedaki Ventaadu (2) ||Pillalaaraa|| Yehovaa Drushti Neethimanthulapai (2) Kaladu Vaari Morala Vinunu (2) ||Pillalaaraa|| Dushtula Gnaapakamun Bhoomi Nundi (2) Kottiveyu Thana Sannidhi Nundi (2) ||Pillalaaraa|| Neethimanthulu Mora Pettagaa (2) VIni Shramala Nundi Thappinchunu (2) ||Pillalaaraa|| Virginatti Hrudayamulaku (2) Yehovaa Aasannudai Yunnaadu (2) ||Pillalaaraa|| Naligiyunna Vaarala Nella (2) Aayane Rakshinchu Prema Galgi (2) ||Pillalaaraa||