పిల్లనైన నన్ను - YouWorship
Pillanaina Nannu
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
పిల్ల నైన నన్నుం - ప్రియ మైన యేసు - పిల్ల నైన నన్ను 6 జూడుమో = చల్లని రక్షకుండ వనుచు - సత్య వార్తం దెలుపుచుండ- నుల్ల మందు నిన్ను నమ్మి- కల్ల లేక వేండుకొందుం ||బిల్ల నైన|| 1. నిన్ను నమ్మి యున్నవాండను - ఘన దేవ తనయ - నన్ను దాంచు నీ నీడను Pilla Naina Nannun - Priya Maina Yesu - Pilla Naina Nannu 6 Joodumo = Challani Rakshakunda Vanuchu - Sathya Vaarthan Delupuchunda- Nulla Mandu Ninnu Nammi- Kalla Leka Vendukondun ||Billa Naina|| 1. Ninnu Nammi Yunnavaandanu - Ghana Deva Thanaya - Nannu Daanchu Nee Needanu