పావురమా సంఘముపై - YouWorship
Paavuramaa Sanghamupai
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2) హల్లెలూయా – హల్లేలూయా (2) తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే (2) కడవరి చినుకులు పడగా పొలములో (2) ఫలియించెను దీవెనలే ||పావురమా|| అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే (2) సభకే జయమౌ ఉబికే జీవం (2) ప్రబలెను ప్రభు హృదయములో ||పావురమా|| బలహీనతలో బలమా బహుమానములో మహిమా (2) వెలిగే వరమా ఓ పావురమా (2) దిగిరా దిగిరా త్వరగా ||పావురమా|| Paavuramaa Sanghamupai Vraalumide Jwaalalugaa (2) Hallelooyaa – Hallelooyaa (2) Tholakari Vaanalu Kurise – Phalabharithambai Velise (2) Kadavari Chinukulu Padagaa Polamulo (2) Phaliyinchenu Deevenale ||Paavuramaa|| Abhishekaalankruthamai – Apavaadini Koolchenule (2) Sabhake Jayamou Ubike Jeevam (2) Prabalenu Prabhu Hrudayamulo ||Paavuramaa|| Balaheenathalo Balamaa – Bahumaanamulo Mahimaa (2) Velige Varamaa O Paavuramaa (2) Digiraa Digiraa Thvaragaa ||Paavuramaa||