పావనుడా మా ప్రభువా - YouWorship
Paavanudaa Maa Prabhuvaa
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: పావనుడా మా ప్రభువా (1) నీ రక్షణకై స్తోత్రములు (2) 1. అత్యున్నతమైన దేవా - సింహాసనాసీనుడవు (2) ఎంతో గొప్పది నీ మహిమ - వర్ణింపజాలను నేను (2) 2. పాపపు కుష్ఠుతో పడి చెడిన - ఈపాపిని కరుణించితివి నా పాపపు డాగులు కడిగి - పరిశుద్ధుని చేసిన విభుడా 3. అపవిత్రమగు పెదవులతో - కపటముగా జీవించితిని అపరాధి నోటిని తెరచి - స్తుతి గీతము నొసగిన ప్రభువా 4. నీ క్రయధన మధికము ఎంతో - నా కర్త నిను ప్రణుతింతు నా కందరి కంటె ఘనుడా - ఓ కల్వరి నాథా యేసు 5. మహిమ పరతును ప్రభు యేసు - మహదానందముతో నిరతం మహోన్నతుడా ప్రభు నిన్ను - మహిమలో ఆరాధించెదను 6. నా కనులతో నిను చూచెదను - ఆకసమున దూతల మధ్య రక్షక త్వరగా రారమ్ము - అక్షయుడా నీకే స్తుతులు Pallavi: Paavanudaa Maa Prabhuvaa (1) Nee Rakshanakai Sthothramulu (2) 1. Athyunnathamaina Devaa - Sinhaasanaaseenudavu (2) Entho Goppadi Nee Mahima - Varnimpajaalanu Nenu (2) 2. Paapapu Kushthutho Padi Chedina - Eepaapini Karuninchithivi Naa Paapapu Daagulu Kadigi - Parishuddhani Chesina Vibhudaa 3. Apavithramagu Pedavulatho - Kapatamugaa Jeevinchithini Aparaadhi Notini Therachi - Sthuthi Geethamu Nosagina Prabhuvaa 4. Nee Krayadhana Madhikamu Entho - Naa Kartha Ninu Pranuthinthu Naa Kandari Kante Ghanudaa - O Kalvari Naathaa Yesu 5. Mahima Parathunu Prabhu Yesu - Mahadaanandamutho Nirathan Mahonnathudaa Prabhu Ninnu - Mahimalo Aaraadhinchedanu 6. Naa Kanulatho Ninu Choochedanu - Aakasamuna Doothala Madhya Rakshaka Thvaragaa Raarammu - Akshayudaa Neeke Sthuthulu