పాప సముద్రమందు పగిలె నా హృదయనావ - YouWorship
Paapa Samudramandu Pagile Naa Hrudayanaava
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: పాప సముద్రమందు - పగిలె నా హృదయనావ (1) నావను దరికి యేసు - నడిపించు చక్కజేసి (2) 1. ప్రక్కలో కారిన రక్త - చుక్కల దర్శనమిమ్ము (2) నా తండ్రి నడుపు సత్య - నూతన మార్గమందు (2) 2. నజరేయుడా యేసు నీదు - నాణ్యంపు ముఖమును జూపి స్వస్థపర్చు రోగుల - సర్వజనుల బ్రతికించు 3. సీయోను పర్వత మహిమ - చూపించుము ఎల్లరికి నా హృదయముపైనున్న - నల్ల తెరను చింపుము 4. నా ప్రాణ ప్రియుడా యేసు - నా ప్రార్థన వినుమా సంపూర్ణునిగా చేయు - నీ చక్కని దర్శనమిచ్చి Pallavi: Paapa Samudramandu - Pagile Naa Hrudayanaava (1) Naavanu Dariki Yesu - Nadipinchu Chakkajesi (2) 1. Prakkalo Kaarina Raktha - Chukkala Darshanamimmu (2) Naa Thandri Nadupu Sathya - Noothana Maargamandu (2) 2. Najareyudaa Yesu Needu - Naanyampu Mukhamunu Joopi Svasthaparchu Rogula - Sarvajanula Brathikinchu 3. Seeyonu Parvatha Mahima - Choopinchumu Ellariki Naa Hrudayamupainunna - Nalla Theranu Chimpumu 4. Naa Praana Priyudaa Yesu - Naa Praarthana Vinumaa Sampoornunigaa Cheyu - Nee Chakkani Darshanamichchi