పాపుల రక్షకుడు యేసు - YouWorship
Paapula Rakshakudu Yesu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సర్వంబులో నాకు సర్వమేసు - సర్వశక్తిగల యేసు (1) హల్లెలూయ - ఆమెన్ (2) 1. పాపుల రక్షకుడు యేసు - గొప్ప దేవాది దేవుడు యేసు (1) కృపతో కౌగలించె నను యేసు - ఉపకారి నన్ను చేర్చె యేసు (2) 2. గొఱ్ఱెలకు గొప్ప కాపరి యేసు - దొరుకు తన్ను వెదకు వారి కేసు ఆరాధికులకు పరిశుద్ధుడేసు - నిరాశగలవారి మిత్రుడేసు || సర్వంబులో || 3. నాదు మార్గంబునకు వెలుగు యేసు - నాదు పాదంబులకు దీపము యేసు (1) నాదు దాహంబునకు పానము యేసు - నాదు యజ్ఞానంబునకు జ్ఞానము యేసు || సర్వంబులో || 4. నాదు రోగంబులకు వైద్యుడు యేసు - నాదు బాధ్యతల వహించు నేసు నాదు ఏకాంతములో తోడు యేసు - నాకు తేనె కంటె బహు తీపి యేసు || సర్వంబులో || 5. నాకు రక్షకుడు రక్షణ యేసు - నాకు విమోచకుడు విమోచ నేసు నాకు జీవంబును దేవుడు యేసు - నాకు నీతి నాదు వెలుగు యేసు || సర్వంబులో || 6. నాకు మాదిరి వెంబడించ యేసు - నాకు ముందు నడచు నాయకుడేసు నాకు దుఃఖంబులో ఆదరణేసు - నాదు కష్టంబులో ధైర్యము యేసు || సర్వంబులో || 7. నాదు హృదయంబున యున్నవాడు యేసు - నాదు వృద్ధికి కారకుండు యేసు నాదు కృంగుదలలో తోడనుండు యేసు - నాదు సర్వమందు నిల సర్వమేసు || సర్వంబులో || Pallavi: Sarvambulo Naaku Sarvamesu - Sarvashakthigala Yesu (1) Hallelooya - Aamen (2) 1. Paapula Rakshakudu Yesu - Goppa Devaadi Devudu Yesu (1) Krupatho Kaugalinche Nanu Yesu - Upakaari Nannu Cherche Yesu (2) 2. Gorrelaku Goppa Kaapari Yesu - Doruku Thannu Vedaku Vaari Kesu Aaraadhikulaku Parishuddhadesu - Niraashagalavaari Mithrudesu || Sarvambulo || 3. Naadu Maargambunaku Velugu Yesu - Naadu Paadambulaku Deepamu Yesu (1) Naadu Daahambunaku Paanamu Yesu - Naadu Yagnaanambunaku Gnaanamu Yesu || Sarvambulo || 4. Naadu Rogambulaku Vaidyudu Yesu - Naadu Baadhyathala Vahinchu Nesu Naadu Ekaanthamulo Thodu Yesu - Naaku Thene Kante Bahu Theepi Yesu || Sarvambulo || 5. Naaku Rakshakudu Rakshana Yesu - Naaku Vimochakudu Vimocha Nesu Naaku Jeevambunu Devudu Yesu - Naaku Neethi Naadu Velugu Yesu || Sarvambulo || 6. Naaku Maadiri Vembadincha Yesu - Naaku Mundu Nadachu Naayakudesu Naaku Duhkhambulo Aadaranesu - Naadu Kashtambulo Dhairyamu Yesu || Sarvambulo || 7. Naadu Hrudayambuna Yunnavaadu Yesu - Naadu Vruddhiki Kaarakundu Yesu Naadu Krunggudalalo Thodanundu Yesu - Naadu Sarvamandu Nila Sarvamesu || Sarvambulo ||