పాపులయెడ క్రీస్తుని ప్రియ - YouWorship
Paapulayeda Kreesthuni Priya
Artist: పురుషోత్తము చౌధరి
Category: Gospel
Song Lyrics
పాపులయెడ క్రీ - స్తుని ప్రియ మెట్టిదో - పరికింపరె క - ల్వరిగిరిపై = నాపదలను దన - కీగతిం బెట్టెడు - కాపురుషుల దెసం గనుగొను కృపతోం ||బాపుల|| 1... యెరుషలేము క - న్యలు కొందరు తన - యెదుట వచ్చి యేడ్చుచు నిలువన్ = వరుస నప్పురికి - వచ్చు నాశన గతు - లెరుంగం బలికి వా - రల నోదార్చెను || బాపుల|| 2... శత్రువు లటు తనుం - జంపుచు నుండంగ - మైత్రిం జూపె సమ్మతి తోడన్ Paapulayeda Kree - Sthuni Priya Mettido - Parikimpare Ka - Lvarigiripai = Naapadalanu Dana - Keegathin Bettedu - Kaapurushula Desan Ganugonu Krupathon ||Baapula|| 1... Yerushalemu Ka - Nyalu Kondaru Thana - Yeduta Vachchi Yedchuchu Niluvan = Varusa Nappuriki - Vachchu Naashana Gathu - Lerunggan Baliki Vaa - Rala Nodaarchenu || Baapula|| 2... Shathruvu Latu Thanun - Jampuchu Nundangga - Maithrin Joope Sammathi Thodan