పాపులకొరకు ప్రభుయేసు సిలువలో బలియాయెను - YouWorship
Paapulakoraku PrabhuYesu Siluvalo Baliyaayenu
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: పాపులకొరకు ప్రభుయేసు (2)- సిలువలో బలియాయెను (1) పాపికి రక్షణనిచ్చెను (1)-పావన రక్తము కార్చి (2) 1. దుష్ట జగమున ఏల తిరిగెదవు ప్రియుడా? మునిగెదవేల ఎన్నడు పాపములో? (2) దాచిన నీవు నీ పాపమును ప్రియుడా - నిత్య జీవమును ఏలాగు పొందెదవు? (2) 2. పాపభారము క్రింద పడియున్న ప్రియుడా ప్రభునికడకు రమ్ము విశ్రాంతికై నెమ్మది నిచ్చును దీనులకు ప్రియుడా - యిదియే యేసుని వాగ్దానము నమ్ము 3. నరక మార్గము విశాలము ప్రియుడా జీవమునకు పోవుమార్గము ఇరుకు ప్రభుయేసువే నిజమార్గము ప్రియుడా - పరము చేరుదువు యేసుని ద్వారానే 4. ఇహలోక నీ బ్రతుకు నీడయే ప్రియుడా పాప దుఃఖముతో నిండియున్నది దీనుడవై నీవు శుద్ధిని కోరుము ప్రియుడా - దొరుకును రక్షణ యీ క్షణమే Pallavi: Paapulakoraku PrabhuYesu (2)- Siluvalo Baliyaayenu (1) Paapiki Rakshananichchenu (1)-Paavana Rakthamu Kaarchi (2) 1. Dushta Jagamuna Ela Thirigedavu Priyudaa? Munigedavela Ennadu Paapamulo? (2) Daachina Neevu Nee Paapamunu Priyudaa - Nithya Jeevamunu Elaagu Pondedavu? (2) 2. Paapabhaaramu Krinda Padiyunna Priyudaa Prabhunikadaku Rammu Vishraanthikai Nemmadi Nichchunu Deenulaku Priyudaa - Yidiye Yesuni Vaagdaanamu Nammu 3. Naraka Maargamu Vishaalamu Priyudaa Jeevamunaku Povumaargamu Iruku PrabhuYesuve Nijamaargamu Priyudaa - Paramu Cheruduvu Yesuni Dvaaraane 4. Ihaloka Nee Brathuku Needaye Priyudaa Paapa Duhkhamutho Nindiyunnadi Deenudavai Neevu Shuddhini Korumu Priyudaa - Dorukunu Rakshana Yee Kshaname