పాపులకు సఖుండు - YouWorship
Paapulaku Sakhundu
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
పాపులకు సఖుండు - మన ప్రాపు యేసె సుమండి - భువి - పాపులకు సఖుండు ||పాపులకు|| 1. రండి రండి మిత్రులార - నిండు ధైర్య పడండి వేగమె = దండైన యండ మన - కుండు యేసుందని ||1పాపులకు|| 2. దాహ మణంచు దేవ వాక్యము - దేహధారులార రండి = దేహీ యన విహీనుల - సాహాయ్యము నోహో యని ||పాపులకు|| 3. ద్రవ్య మించుక లేని విక్రయ - మయ్య యీ యేసయ్య రక్తము = చేయలే మయ్య మన - మయ్య దుర్నయ్యముల్ ||పాపులకు|| 4. _ నిండు మనసు గలిగియే - సండంజేర రండి వేగమె = నిండు ప్రియుండు న - ఖండ పురుషుందని పాపులకు! 5. నింద లన్ని పొంది ప్రభుని - మందలో వెలుంగొందరే తఖిం = పొం దుగ నిందలో - నుందు రానందమున ||బాపులకు|| Paapulaku Sakhundu - Mana Praapu Yese Sumandi - Bhuvi - Paapulaku Sakhundu ||Paapulaku|| 1. Randi Randi Mithrulaara - Nindu Dhairya Padandi Vegame = Dandaina Yanda Mana - Kundu Yesundani ||1Paapulaku|| 2. Daaha Mananchu Deva Vaakyamu - Dehadhaarulaara Randi = Dehee Yana Viheenula - Saahaayyamu Noho Yani ||Paapulaku|| 3. Dravya Minchuka Leni Vikraya - Mayya Yee Yesayya Rakthamu = Cheyale Mayya Mana - Mayya Durnayyamul ||Paapulaku|| 4. _ Nindu Manasu Galigiye - Sandanjera Randi Vegame = Nindu Priyundu Na - Khanda Purushundani Paapulaku! 5. Ninda Lanni Pondi Prabhuni - Mandalo Velunggondare Thakhin = Pon Duga Nindalo - Nundu Raanandamuna ||Baapulaku||