పాపి కాశయుండవు నీవే - YouWorship
Paapi Kaashayundavu Neeve
Artist: మిక్కిలి సమూయేలు
Category: Praise & Worship
Song Lyrics
పాపి కాశయుండవు నీవే - యేసు నీవే 1. _ ఉన్నత లోకము విడిచిన నీవే = కన్నియ గర్భమునం బుట్టిన నీవే యేసు నీవే ||పాపి|| వ్ 2. అజ్ఞాన నాశన *బ్రధ్నుండవు నీవే = విజ్ఞాన దాయక పరగురువు నీవే - యేసు నీవే 1పాపి|| 3. _ చెదరిన పాపుల వెదకెడు నీవే = చెదరిన గొట్టెల కాపరివి నీవే - యేసు నీవే ||పాపి|| 4. రోగిష్టులకు "స్వస్థ 'ప్రదుండవు నీవే = మగు నార్హుల యొక్క మొజవిను నీవే - యేసు నీవే ||పాపి|| 5... నర పుత్రులకు నీతిం గరపించు నీవే = కరము చాంపి కష్టములు ద్రోయు నీవే - యేసు నీవే ||పాపి|| 6. శాత్రవాంతరమున మృతుండవు నీవే = మైత్రిం జూపంగ మృత్యుద్ధతుండవు నీవే - యేసు నీవే ||పాపి|| 7... భవ దీయ పదకంజ దాసుండ నేనే = *భవ మగ్ను నను ముక్తుం జేయుము నీవే - యేసు నీవే ||పాపి|| Paapi Kaashayundavu Neeve - Yesu Neeve 1. _ Unnatha Lokamu Vidichina Neeve = Kanniya Garbhamunan Buttina Neeve Yesu Neeve ||Paapi|| V 2. Agnaana Naashana *Bradhnundavu Neeve = Vignaana Daayaka Paraguruvu Neeve - Yesu Neeve 1Paapi|| 3. _ Chedarina Paapula Vedakedu Neeve = Chedarina Gottela Kaaparivi Neeve - Yesu Neeve ||Paapi|| 4. Rogishtulaku "Svastha 'Pradundavu Neeve = Magu Naarhula Yokka Mojavinu Neeve - Yesu Neeve ||Paapi|| 5... Nara Puthrulaku Neethin Garapinchu Neeve = Karamu Chaampi Kashtamulu Droyu Neeve - Yesu Neeve ||Paapi|| 6. Shaathravaantharamuna Mruthundavu Neeve = Maithrin Joopangga Mruthyuddhathundavu Neeve - Yesu Neeve ||Paapi|| 7... Bhava Deeya Padakanja Daasunda Nene = *Bhava Magnu Nanu Mukthun Jeyumu Neeve - Yesu Neeve ||Paapi||