పాపినినేనని - YouWorship
Paapininenani
Artist: ఎన్.జెమోజెస్
Category: Praise & Worship
Song Lyrics
పాపినినేనని - ప్రభుపదములకడ - ప్రార్థన సేయుము ఓ మనసా - పాపుల మిత్రుడు - ప్రభు యేసునికడ - పాపక్షమాపణ కలదో మనసా ॥పాపిని॥ 1. నరుని స్వనీతిచే - దొరుకదు మోక్షము - నరులను జూడకు యో మనసా - ధరనొక పుణ్యుడు - దరచినలేడని - పరమవేదములో గలదో మనసా ॥పాపిని॥ సువార్త ప్రకటన 251 2. జపతపములు మరి - యుపవాసములును - ఉపయోగింపవు ఓ మనసా Paapininenani - Prabhupadamulakada - Praarthana Seyumu O Manasaa - Paapula Mithrudu - Prabhu Yesunikada - Paapakshamaapana Kalado Manasaa ॥Paapini॥ 1. Naruni Svaneethiche - Dorukadu Mokshamu - Narulanu Joodaku Yo Manasaa - Dharanoka Punyudu - Darachinaledani - Paramavedamulo Galado Manasaa ॥Paapini॥ Suvaartha Prakatana 251 2. Japathapamulu Mari - Yupavaasamulunu - Upayogimpavu O Manasaa