పాపానికి నాకు - YouWorship
Paapaaniki Naaku
Artist: అనిల్ కుమార్
Category: Repentance
Song Lyrics
పాపానికి నాకు ఏ సంబంధము లేదు పాపానికి నాపై ఏ అధికారము లేదు పాపానికి నాకు ఏ సంబంధము లేదు పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాట ఇచ్చాడుగా నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింద నే లేను నే లేను ధర్మ శాస్త్రం క్రింద (2) ||పాపానికి|| కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు కృప ఉందని నీతిని విడువొచ్చా – అట్లనరాదు కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు కృప ఉందని నీతిని విడువొచ్చా – నో కృప అంటే లైసెన్స్ కాదు కృప అంటే ఫ్రీ పాస్ కాదు – పాపాన్ని చేసేందుకు కృప అంటే దేవుని శక్తి కృప అంటే దేవుని నీతి – పాపాన్ని గెలిచేందుకు గ్రేస్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్ ఈస్ ఎ పవర్ ఆఫ్ గాడ్ టు ఓవర్ కం (4) ||నేనున్నా|| కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా కృప వలన క్రీస్తులో స్వాతంత్య్రం – నే పొందితినయ్యా కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా కృప వలెనే క్రీస్తులో స్వాతంత్య్రం క్రియల మూలముగా కాదు కృపయే నను రక్షించినది – నా భారం తొలగించినది కృప నను మార్చేసినది నీతి సద్భక్తుల తోడ – బ్రతుకమని బోధించినది గ్రేస్ టుక్ అవే బర్డెన్ ఫ్రమ్ మి అండ్ టాట్ టు మి లివ్ రైటియస్లీ (4) ||నేనున్నా|| పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా కృప వలెనె ఇది నాకు సాధ్యం – అయ్యిందిరా భయ్యా పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా కృప వలెనె ఇది నాకు సాధ్యం కృపను రుచి చూచిన నేను దేవునికే లోబడుతాను – పాపానికి చోటివ్వను పరిశుద్ధత పొందిన నేను నీతి సాధనములుగానే – దేహం ప్రభుకర్పింతును యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్ యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ (2) యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్ యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ (2) ||నేనున్నా|| ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – అట్లనరాదు ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – నో ధర్మశాస్త్రం కొంత కాలమేగా ధర్మశాస్త్రం బాలశిక్షయేగా – ప్రభు నొద్దకు నడిపేందుకు క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా – మనలను విడిపించేందుకు లా హాస్ లెడ్ ది పీపుల్ టు క్రైస్ట్ నౌ గ్రేస్ విల్ మేక్ హిస్ కాన్క్వరర్స్ (4) ||నేనున్నా|| Paapaaniki Naaku Ae Sambandhamu Ledu Paapaaniki Naapai Ae Adhikaaramu Ledu Paapaaniki Naaku Ae Sambandhamu Ledu Paapaaniki Naapai Ae Ajamaayishi Ledu Naa Paapamulu Anni Naa Prabhuvu Aenaado Kshamiyinchivesaadugaa Mari Vaatinennadunu Gnaapakamu Chesikonanu Ani Maata Ichchaadugaa Nenunnaa Nenunnaa Naa Yesuni Krupa Krinda Ne Lenu Ne Lenu Dharma Shaasthram Krinda (2) ||Paapaaniki|| Krupa Undani Paapam Cheyochchaa – Atlanaraadu Krupa Undani Neethini Viduvochchaa – Atlanaraadu Krupa Undani Paapam Cheyochchaa – Atlanaraadu Krupa Undani Neethini Viduvochchaa – No Krupa Ante License Kaadu Krupa Ante Free Pass Kaadu – Paapaanni Chesenduku Krupa Ante Devuni Shakthi Krupa Ante Devuni Neethi – Paapaanni Gelichenduku Grace is not a License to Sin is a Power of God to Overcome (4) ||Nenunnaa|| Krupa Dwaaraa Dharma Shaasthramuku – Mruthudanu Ayyaa Krupa Valana Kreesthulo Swaathanthryam – Ne Pondithinayyaa Krupa Dwaaraa Dharma Shaasthramuku – Mruthudanu Ayyaa Krupa Valane Kreesthulo Swaathanthryam Kriyala Moolamugaa Kaadu Krupaye Nanu Rakshinchinadi – Naa Bhaaram Tholaginchinadi Krupa Nannu Maarchesinadi Neethi Sadbhakthula Thoda – Brathukamani Bodhinchinadi Grace took away burden from me and taught to me live righteously (4) ||Nenunnaa|| Paapaaniki Mruthudanu Nenayyaa – Hallelooyaa Krupa Valene Idi Naaku Saadhyam – Ayyindira Bhayyaa Paapaaniki Mruthudanu Nenayyaa – Hallelooyaa Krupa Valene Idi Naaku Saadhyam Krupanu Ruchi Choochina Nenu Devunike Lobaduthaanu – Paapaaniki Chotivvanu Parishuddhatha Pondina Nenu Neethi Saadhanamulugaane – Deham Prabhukarpinthunu Yield your bodies unto the Lord as Instruments of Righteousness (2) Yield your members unto the Lord as Instruments of Righteousness (2) ||Nenunnaa|| Dharmashaasthram Paapam Ayyindaa – Atlanaraadu Dharmashaasthram Vyardham Ayyindaa – Atlanaraadu Dharmashaasthram Paapam Ayyindaa – Atlanaraadu Dharmashaasthram Vyardham Ayyindaa – No Dharmashaasthram Kontha Kaalamegaa Dharmashaasthram Baalashikshayegaa – Prabhu Noddaku Nadipenduku Kreesthochchi Krupa Thechchenugaa Dharmashaasthram Neraverchenugaa – Manalanu Vidipinchenduku Law has lead the people to Christ Now grace will make His conquerors (4) ||Nenunnaa||