పాపము వలనం చెడినవానిం - YouWorship
Paapamu Valanan Chedinavaaning
Artist: ఫ్రాన్సెన్ జేన్వేన్
Category: Praise & Worship
Song Lyrics
1. పాపము వలనం చెడినవానిం ప్రేమతో వారినిం బిలుచుకొండి ప్రేమతో రక్షించుండు యేసును నమ్మిన రక్షించును. తప్పినవానిని ( మారు 3. పాపవిషంబు మనస్సున దాగి యేసుని యొద్దకు రమ్మనుండు. గుణము పూర్తిగం యేసుని ప్రేమ యనుకిరణంబు ||1పడినవారికిం జూపుండు త్రోవ దాని గుదుర్చును పూర్ణముగా. యేసు పాపాత్ములన్ రక్షిం చును|| 4. చెడినవారిని రక్షింపం బొండి యేసుండు శక్తిని మా కీయంగా 2. నీతిని కోరక యల్లాడువాని మోక్ష మార్గంబునడిపించుండి యేసు రక్షించుటకై కాచును వారిని రక్షింప యేసు వచ్చెన్ 1. Paapamu Valanan Chedinavaanin Prematho Vaarinin Biluchukondi Prematho Rakshinchundu Yesunu Nammina Rakshinchunu. Thappinavaanini ( Maaru 3. Paapavishambu Manassuna Daagi Yesuni Yoddaku Rammanundu. Gunamu Poorthigan Yesuni Prema Yanukiranambu ||1Padinavaarikin Joopundu Throva Daani Gudurchunu Poornamugaa. Yesu Paapaathmulan Rakshin Chunu|| 4. Chedinavaarini Rakshimpan Bondi Yesundu Shakthini Maa Keeyanggaa 2. Neethini Koraka Yallaaduvaani Moksha Maargambunadipinchundi Yesu Rakshinchutakai Kaachunu Vaarini Rakshimpa Yesu Vachchen