పాపము దలంచు సుమి - YouWorship
Paapamu Dalanchu Sumi
Artist: యెషయా వీరమార్టిన్
Category: Repentance
Song Lyrics
పాపము దలంచు సుమి - పశ్చా - త్తాపముం బొందు సుమి = దాపని యేసుని పాదంబులబడి - పాపము వీడు సుమి ॥పాపము॥ 1. పాపము చేయకు మో - యేసుని - గాయము రేపకుమి = పాయక పాపము చేసిన మనసా - కాయండు యేసు సుమి ॥పాపము॥ 2. గంతులు వేయకుమో - యేసుని - చెంతకు జేరు సుమి = వింతంగం గ్రీస్తుని రక్షణ్యామృత - బిందువు గోరు సుమి ॥పాపము॥ 3. ఈ ధరన్నమ్మకుమి - ఆత్మకు - శోధన లుండు సుమో = శోధన మాన్నెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగ నుండు సుమో ॥పాపము॥ 4. తెగువ బోరాడు సుమి- రిపునకు - బెగ్గిలవద్దు సుమి = తెగువగు ప్రార్థన ఖడ్గమును బట్టి - పగతునిం గెలు సుమో ॥పాపము॥ ర్. అంతము వచ్చు సుమి - రక్షణ - అంతలో వెదకు సుమి =అంత రంగు డగు క్రీస్తు రక్షకుని - చెంతను జేరు సుమి ॥పాపము॥ Paapamu Dalanchu Sumi - Pashchaa - Ththaapamun Bondu Sumi = Daapani Yesuni Paadambulabadi - Paapamu Veedu Sumi ॥Paapamu॥ 1. Paapamu Cheyaku Mo - Yesuni - Gaayamu Repakumi = Paayaka Paapamu Chesina Manasaa - Kaayandu Yesu Sumi ॥Paapamu॥ 2. Ganthulu Veyakumo - Yesuni - Chenthaku Jeru Sumi = Vinthanggan Greesthuni Rakshanyaamrutha - Binduvu Goru Sumi ॥Paapamu॥ 3. Ee Dharannammakumi - Aathmaku - Shodhana Lundu Sumo = Shodhana Maannedu Kreesthunu Nammi Shraddhaga Nundu Sumo ॥Paapamu॥ 4. Theguva Boraadu Sumi- Ripunaku - Beggilavaddu Sumi = Theguvagu Praarthana Khadgamunu Batti - Pagathunin Gelu Sumo ॥Paapamu॥ R. Anthamu Vachchu Sumi - Rakshana - Anthalo Vedaku Sumi =Antha Ranggu Dagu Kreesthu Rakshakuni - Chenthanu Jeru Sumi ॥Paapamu॥