పాపమున్ దుఃఖమును వెంటనే డువుమా వి - YouWorship
Paapamun Duhkhamunu Ventane Duvumaa Vi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. పాపమున్ దుఃఖమును - వెంటనే - విడువుమా 2. యేసు వైపు చూచిన - వెంటవచ్చు ఆనందం 3. ఆనందం ఆనందం - దుఃఖమే లేదు ఆనందం 4. యేసు వైపు చూచిన - వెంటవచ్చు ఆనందం 1. Paapamun Duhkhamunu - Ventane - Viduvumaa 2. Yesu Vaipu Choochina - Ventavachchu Aanandan 3. Aanandan Aanandan - Duhkhame Ledu Aanandan 4. Yesu Vaipu Choochina - Ventavachchu Aanandang