పాపమునకు జీతము మరణము - YouWorship
Paapamunaku Jeethamu Maranamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసురాజు వచ్చును - ఇంక కొంతకాలమే - మోక్షమందు చేరుదుము (2) 1. పాపమునకు జీతము మరణము (3) - ఓ పాపి భయపడవా? - చూచునదెల్ల నశించు నిశ్చయము (3) - చూడనిదే నిత్యము 2. లోకసుఖము నమ్మకు నమ్మకు - ఆ యిచ్ఛలు మాయమగు - నీ జీవముపోవు సమయమున - చిల్లిగవ్వ వెంటరాదు || యేసు || 3. నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది - లోకమాయలయందున - దైవకోపము వచ్చుటకు ముందు - నీ రక్షకుని చేరుము || యేసు || 4. దైవ ప్రేమ పారుచున్నది - కల్వరిగిరి మీదనుండి - నీ పాపమెల్ల అందుపోవును -స్నానంబుచేసినన్ || యేసు || 5. మహా పాపినైన నన్నును -నా మిత్రుడంగీకరించెన్ ఓ పాపి నీవు పరుగిడి రా - దేవ దీవెనల పొందుము || యేసు || 6. కష్టదుఃఖము లెక్కువగుచో - ఇష్టుడేసుని వీడను - సిగ్గులేక చేరుదు నాయనచెంత - నెప్పుడు వసింతును || యేసు || Pallavi: Yesuraaju Vachchunu - Ingka Konthakaalame - Mokshamandu Cherudumu (2) 1. Paapamunaku Jeethamu Maranamu (3) - O Paapi Bhayapadavaa? - Choochunadella Nashinchu Nishchayamu (3) - Choodanide Nithyamu 2. Lokasukhamu Nammaku Nammaku - Aa Yichchhalu Maayamagu - Nee Jeevamupovu Samayamuna - Chilligavva Ventaraadu || Yesu || 3. Nee Kaalamella Vyarthamaguchunnadi - Lokamaayalayanduna - Daivakopamu Vachchutaku Mundu - Nee Rakshakuni Cherumu || Yesu || 4. Daiva Prema Paaruchunnadi - Kalvarigiri Meedanundi - Nee Paapamella Andupovunu -Snaanambuchesinan || Yesu || 5. Mahaa Paapinaina Nannunu -Naa Mithrudanggeekarinchen O Paapi Neevu Parugidi Raa - Deva Deevenala Pondumu || Yesu || 6. Kashtaduhkhamu Lekkuvagucho - Ishtudesuni Veedanu - Sigguleka Cherudu Naayanachentha - Neppudu Vasinthunu || Yesu ||