పాపభారము దుష్టగుణ సమేతుండనై - YouWorship
Paapabhaaramu Dushtaguna Samethundanai
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: సిల్వలో సిల్వలో - పాపమెల్ల బోయె సిల్వయందున (1) భారమెల్ల వీడెను - రాత్రి పగలాయెను - కనుగొంటి సిల్వలో రక్షకుని (1) 1. పాపభారము దుష్టగుణ సమేతుండనై దుఃఖనష్ట దౌర్జన్యముతో నుండ (1) చిన్న స్వరము వినబడె నన్ను పిలుచునట్లుగా (1) రమ్ము పొందు నాదుసిల్వ విశ్రాంతి (1) 2. ఏగుచుందు నిత్యము జీవమును బొందను సిల్వలో కృపశక్తి పొందుదున్ శోధనలు వచ్చిన జయ మొందుచుందును మోకరించి ప్రార్థింతు సిల్వచెంత ||సిల్వలో|| 3. జీవితమందు ఏడ్పు బాధ శోధన్లలెల్ల ఆత్మసాయముచే సిల్వజూతును యేసు పాపికొరకుపడ్డపాట్లు చూడగా భారముల మోయుశక్తి పొందుదున్ ||సిల్వలో|| 4. భారముచే క్రుంగిన పాపీ నేడే రారమ్ము యేసు రక్తమందు నిన్ను కడుగును " నిత్యజీవ మిచ్చును నిన్ను సమర్పించుకో క్రీస్తు యేసు క్రొత్త శక్తి నిచ్చును ||సిల్వలో|| Pallavi: Silvalo Silvalo - Paapamella Boye Silvayanduna (1) Bhaaramella Veedenu - Raathri Pagalaayenu - Kanugonti Silvalo Rakshakuni (1) 1. Paapabhaaramu Dushtaguna Samethundanai Duhkhanashta Daurjanyamutho Nunda (1) Chinna Svaramu Vinabade Nannu Piluchunatlugaa (1) Rammu Pondu Naadusilva Vishraanthi (1) 2. Eguchundu Nithyamu Jeevamunu Bondanu Silvalo Krupashakthi Pondudun Shodhanalu Vachchina Jaya Monduchundunu Mokarinchi Praarthinthu Silvachentha ||Silvalo|| 3. Jeevithamandu Edpu Baadha Shodhanlalella Aathmasaayamuche Silvajoothunu Yesu Paapikorakupaddapaatlu Choodagaa Bhaaramula Moyushakthi Pondudun ||Silvalo|| 4. Bhaaramuche Krunggina Paapee Nede Raarammu Yesu Rakthamandu Ninnu Kadugunu " Nithyajeeva Michchunu Ninnu Samarpinchuko Kreesthu Yesu Kroththa Shakthi Nichchunu ||Silvalo||