పాపకూపమునందు - YouWorship
Paapakoopamunandu
Artist: వంతగాని పరదేశి
Category: Repentance
Song Lyrics
పాపకూపమునందు - పడి మునిగియున్నావు - పాటింపవది యెందుకు= పాప జన్మము పాపకర్మము - పాపపూరితమైన హృదయము - ఓపరాని భయంకరోగ్రత - శాపములు సమకట్టియుండగ ॥పాప॥ 1. పరమాత్మ మీదనే - గురి నిల్బు మని దెల్పు - వరబోధమది నెంచవు = నిరత మును రాత్రియును బవలును - నిరవు ధనమును ఘనము సౌఖ్యము లరయు చుందువు క్షణము నీవా - పరమ ధర్మము సరకుజేయవు ॥పాప॥ 2. కనివినంగ నుదగని - పనికిమాలిన క్రియల -దనిసి భ్రమయుచు నుందువు Paapakoopamunandu - Padi Munigiyunnaavu - Paatimpavadi Yenduku= Paapa Janmamu Paapakarmamu - Paapapoorithamaina Hrudayamu - Oparaani Bhayangkarogratha - Shaapamulu Samakattiyundaga ॥Paapa॥ 1. Paramaathma Meedane - Guri Nilbu Mani Delpu - Varabodhamadi Nenchavu = Niratha Munu Raathriyunu Bavalunu - Niravu Dhanamunu Ghanamu Saukhyamu Larayu Chunduvu Kshanamu Neevaa - Parama Dharmamu Sarakujeyavu ॥Paapa॥ 2. Kanivinangga Nudagani - Panikimaalina Kriyala -Danisi Bhramayuchu Nunduvu