పాత క్రొత్త నిబంధనలందున - YouWorship
Paatha Kroththa Nibandhanalanduna
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
1. పాత క్రొత్త నిబంధనలందున - అరవై యారు పుస్తకముల్ (2) పేర్లు తెలియవలెననిన దైవకృపచే - విభజించి పాడవలయున్ (2) 2. పాత నిబంధన యందలి గ్రంథముల్ - ముప్పది తొమ్మిదియు మరి క్రొత్త నిబంధనయందున - ఇరవై - ఏడు పుస్తకములును 3. ఆదికాండము - నిర్గమ కాండము - లేవీయుల కాండము సంఖ్యా, ద్వితియోపదేశ కాండముల్, యెహోషువ - న్యాయధిపతులు, రూతు, 4. మొదటి సమూయేలు, రెండు సమూయేలు - మొదటి రెండు రాజులును మరి ఒకటి రెండు దిన వృత్తాంతములును, - ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, 5. యోబు, కీర్తనలు, సొలొమోను - సామెతల్, ప్రసంగి, పరమగీతము యెషయా , యిర్మియా, విలాపములు, యెహెజ్కేలు,- దానియేల్, హొషేయా, యోవేలు 6. ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, - నహూము, మరి హబక్కూకు జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ, చెప్పితి ముప్పై తొమ్మిది 7. మత్తయి, మార్కు, లూకా, యోహాన్, అపొస్తలుల కార్యములు రోమా, ఒకటి - రెండు కొరింథీయులు, గలతీయ, ఎఫెసీయులు 8. ఫిలిప్పీయు, కొలస్సైయు, ఒక థెస్సలోనికైయ, రెండు థెస్సలోనికైయులు ఒకటి, రెండు తిమోతి పత్రికలును, - తీతు, ఫిలేమోన్ పత్రిక 9. హెబ్రీయులును, యాకోబు, పేతురు - ఒకటి, రెండు పత్రికలున్ యోహాను వ్రాసిన పత్రికలు మూడును, - యూదా ప్రకటనయు 10. అరవై ఆరును దేవునిచేత - నీయబడిన వేదము దానిమోకాళ్ళమీద ప్రార్థనతోడ - అనుదినము చదువుడి 1. Paatha Kroththa Nibandhanalanduna - Aravai Yaaru Pusthakamul (2) Perlu Theliyavalenanina DaivaKrupache - Vibhajinchi Paadavalayun (2) 2. Paatha Nibandhana Yandali Granthamul - Muppadi Thommidiyu Mari Kroththa Nibandhanayanduna - Iravai - Edu Pusthakamulunu 3. Aadikaandamu - Nirgama Kaandamu - Leveeyula Kaandamu Sangkhyaa, Dvithiyopadesha Kaandamul, Yehoshuva - Nyaayadhipathulu, Roothu, 4. Modati Samooyelu, Rendu Samooyelu - Modati Rendu Raajulunu Mari Okati Rendu Dina Vruththaanthamulunu, - Ejraa, Nehemyaa, Estheru, 5. Yobu, Keerthanalu, Solomonu - Saamethal, Prasanggi, Paramageethamu Yeshayaa , Yirmiyaa, Vilaapamulu, Yehejkelu,- Daaniyel, Hosheyaa, Yovelu 6. Aamosu, Obadyaa, Yonaa, Meekaa, - Nahoomu, Mari Habakkooku Jephanyaa, Haggayi, Jekaryaa, Malaakee, Cheppithi Muppai Thommidi 7. Maththayi, Maarku, Lookaa, Yohaan, Aposthalula Kaaryamulu Romaa, Okati - Rendu Korintheeyulu, Galatheeya, Epheseeyulu 8. Philippeeyu, Kolassaiyu, Oka Thessalonikaiya, Rendu Thessalonikaiyulu Okati, Rendu Thimothi Pathrikalunu, - Theethu, Philemon Pathrika 9. Hebreeyulunu, Yaakobu, Pethuru - Okati, Rendu Pathrikalun Yohaanu Vraasina Pathrikalu Moodunu, - Yoodaa Prakatanayu 10. Aravai Aarunu Devunichetha - Neeyabadina Vedamu Daanimokaallameeda Praarthanathoda - Anudinamu Chaduvudi