పశ్చాత్తాపము బొందుము - YouWorship
Pashchaaththaapamu Bondumu
Artist: మోర్త ప్రకాళము
Category: Repentance
Song Lyrics
పశ్చాత్తాపము బొందుము - జీవమ నీవు - ప్రభుని సన్నిధి కేగుము = పశ్చాత్తాపములేని - ప్రజలెవ్వరికి గాని - నిశ్చయముగ గల్లు - నిత్యమౌ నరకంబు ॥పశ్చాత్తా॥ 1. ఎంత పాపవైనను - జీవమ క్రీస్తు - చెంత ప్రార్థన జేయుము = డాదరించు ॥పశ్చాత్తా॥ 2. జారచోరకార్యము -లేవైనను - బారందోలును వేగము = నా రాజ్యమును వెదకు - నరు లందజకు జీవ - ధార లిచ్చెదనని - కోరి కర్త వచించె ॥పశ్చాత్తా॥ 3. వినుము ప్రభువు వాక్యము - జీవమ నీవు - గనుము రక్షణ భాగ్యము = తనువు నిత్యముగాదు - నిను నీవె నమ్మకు - వినయ బుద్ధిని గ్రీస్తు - ఘనము వెదుకుము వేగ ॥పశ్చాత్తా॥ 4. _ దిక్కుమాలిన దానవే - జీవమ ప్రభుని - (మొక్కి పరమును జేరవే = నిక్మమిది నీ పాప - మెక్కువగా నున్న - మక్కువతో నిన్ను - గ్రక్కున విడిపించు ॥పశ్చాత్తా॥ ర్. బలములేని దానవే - జీవమ యాత్మ- బలము బొందుము వేగమే = యిలను విద్యాధన - బలముల నమ్మక - కలుష జాలము వీడి - కర కడకేగుము ॥పశ్చాత్తా॥ 6. మందపోషకుండు క్రీస్తు - జీవమ యేసా - నందపూర్ణుండు ధీరుడు = వందిత సత్సంఘ - మందు జేరిన సత్యా = నందంబు నిత్యంబు = నొందుచు నుందువు ॥పశ్చాత్తా॥ Pashchaaththaapamu Bondumu - Jeevama Neevu - Prabhuni Sannidhi Kegumu = Pashchaaththaapamuleni - Prajalevvariki Gaani - Nishchayamuga Gallu - Nithyamau Narakambu ॥Pashchaaththaa॥ 1. Entha Paapavainanu - Jeevama Kreesthu - Chentha Praarthana Jeyumu = Daadarinchu ॥Pashchaaththaa॥ 2. Jaarachorakaaryamu -Levainanu - Baarandolunu Vegamu = Naa Raajyamunu Vedaku - Naru Landajaku Jeeva - Dhaara Lichchedanani - Kori Kartha Vachinche ॥Pashchaaththaa॥ 3. Vinumu Prabhuvu Vaakyamu - Jeevama Neevu - Ganumu Rakshana Bhaagyamu = Thanuvu Nithyamugaadu - Ninu Neeve Nammaku - Vinaya Buddhini Greesthu - Ghanamu Vedukumu Vega ॥Pashchaaththaa॥ 4. _ Dikkumaalina Daanave - Jeevama Prabhuni - (Mokki Paramunu Jerave = Nikmamidi Nee Paapa - Mekkuvagaa Nunna - Makkuvatho Ninnu - Grakkuna Vidipinchu ॥Pashchaaththaa॥ R. Balamuleni Daanave - Jeevama Yaathma- Balamu Bondumu Vegame = Yilanu Vidyaadhana - Balamula Nammaka - Kalusha Jaalamu Veedi - Kara Kadakegumu ॥Pashchaaththaa॥ 6. Mandaposhakundu Kreesthu - Jeevama Yesaa - Nandapoornundu Dheerudu = Vanditha Sathsanggha - Mandu Jerina Sathyaa = Nandambu Nithyambu = Nonduchu Nunduvu ॥Pashchaaththaa॥