పలుకలేని నాకు - YouWorship
Palukaleni Naaku
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
పలుకలేని నాకు పాట నేర్పినావు చేతకాని నన్ను నీవే ఎన్నుకున్నావు మనిషిగా మలచావు – ప్రేమతో పిలిచావు (2) యేసయ్యా స్తోత్రమయా యేసయ్యా స్తోత్రమయా ||పలుకలేని|| కోడి తన రెక్కల క్రింద దాచినట్లు దాచినావు నా తల్లి మరచినా నేను మరువనన్నావు (2) ప్రతి ఉదయం వేకువనే ఎదురు చూచు ప్రియుడవు నీవు (2) ప్రతి క్షణము కాపరివై కాయుచున్న దేవుడ నీవు (2) ||యేసయ్యా|| అగాధ జలములు సైతం ఆర్పలేని ప్రేమ నీది వెండి బంగారు కన్నా విలువైన ప్రేమ నీది (2) ప్రతి పగలు మేఘమై నీడనిచ్చుఁ దేవుడ నీవు (2) ప్రతి రాత్రి దీపమై వెలుగునిచ్చుఁ దేవుడ నీవు (2) ||యేసయ్యా|| Palukaleni Naaku Paata Nerpinaavu Chethakaani Nannu Neeve Ennukunnaavu Manishigaa Malachaavu – Prematho Pilichaavu (2) Yesayyaa Sthothramayaa Yesayyaa Sthothramayaa ||Palukaleni|| Kodi Thana Rekkala Krinda Daachinatlu Daachinaavu Naa Thalli Marachinaa Nenu Maruvanannaavu (2) Prathi Udayam Vekuvane Eduru Choochu Priyudavu Neevu (2) Prathi Kshanamu Kaaparivai Kaayuchunna Devuda Neevu (2) ||Yesayyaa|| Agaadha Jalamulu Saitham Aarpaleni Prema Needi Vendi Bangaaru Kannaa Viluvaina Prema Needi (2) PrathI Pagalu Meghamai Needanichchu Devuda Neevu (2) Prathi Raathri Deepamai Velugunichchu Devuda Neevu (2) ||Yesayyaa||