పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను - YouWorship
Parvathamulu Tholagipoyinanu Thaththarillinanu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను - మెట్టలు బహుగా సమాధానము విడిచిపోదు - నీ నిబంధన తొలగిపోదు (1) పర్వతములు తొలగిపోయినను (1) 1. సైన్యముల కధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే (2) భూషణ కిరీటము సొగసైన మకుటము (2) చిగురు మహిమ శుభలక్షణమగును (1) 2. మంటి పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు భయము వలదని సహాయము చేయును 3. మృతులైన వారు బ్రతుకుదురని వారి శవములు జీవములగునని మంటిలో పడియున్న ప్రేతలైన వారు మేల్కొని మహిమలో ఆనందింతురు 4. యెరూషలేము నివాసులకు సంరక్షకుడు యెహోవా తానే నా నిమిత్తము దావీదు నిమిత్తము ఈ పట్టణమును కాపాడి రక్షింతు 5. నా పాదములను వలలో నుండి విడిపించి ప్రభూ నడిపించును నా కను దృష్టి యెహోవావైపుకే తిరిగి యున్నది హల్లెలూయా Pallavi: Parvathamulu Tholagipoyinanu Thaththarillinanu - Mettalu Bahugaa Samaadhaanamu Vidichipodu - Nee Nibandhana Tholagipodu (1) Parvathamulu Tholagipoyinanu (1) 1. Sainyamula Kadhipathi Yehovaa Sheshinchina Thana Prajalaku Thaane (2) Bhooshana Kireetamu Sogasaina Makutamu (2) Chiguru Mahima Shubhalakshanamagunu (1) 2. Manti Purugu Vanti Yaakobu Svalpajanamagu Ishraayelu Vimochakudu Parishuddha Devudu Bhayamu Valadani Sahaayamu Cheyunu 3. Mruthulaina Vaaru Brathukudurani Vaari Shavamulu Jeevamulagunani Mantilo Padiyunna Prethalaina Vaaru Melkoni Mahimalo Aanandinthuru 4. Yerooshalemu Nivaasulaku Sanrakshakudu Yehovaa Thaane Naa Nimiththamu Daaveedu Nimiththamu Ee Pattanamunu Kaapaadi Rakshinthu 5. Naa Paadamulanu Valalo Nundi Vidipinchi Prabhoo Nadipinchunu Naa Kanu Drushti Yehovaavaipuke Thirigi Yunnadi Hallelooyaa