పర్వతమా నీ వేపాటి - YouWorship
Parvathamaa Nee Vepaati
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: పర్వతమా నీవేపాటి (1) - జెరుబ్బాబెలు ఎదుటను సమభూమి వగుదువు (2) అను పల్లవి: జనులందరూ కృప కలుగుననగా - తానుంచున్ - పై - రాతిన్ (2) - పర్వతమా నీవేపాటి (1) 1. శక్తితో కాదిది బలముతో కాదు - నాదు ఆత్మచే జరుగును యిదియనే (2) సైన్యములధిపతి యెహోవా వాక్కిది - మారదెన్నటికిన (2) 2. కాన ఆలయమును నిర్మింపను - పూనుకొందము రమ్మని పలుక మేలైన ఈ కార్యమును చేయను - బలమును పొందితిమి 3. ఆకాశమందున నివాసియగు ప్రభు - మా యత్నములను సఫలము చేయునని ఆయన దాసులమగు మేమెల్లరము - మొదలిడి ముగించితిమి 4. మందిరమును నాదు మహిమతో నింపుదున్ - మించును అదియెంతో మునుపటి దానిన్ మెండుగ నాదు నిండు నెమ్మది - నుండ నను గ్రహింతున్ 5. సజీవ రాళ్లుగ ఆత్మ మందిరమున - నిపుణతతో మము నిర్మించుటకు పిలిచితివి నీదు యాజకులుగను - హల్లెలూయ పాడెదము Pallavi: Parvathamaa Neevepaati (1) - Jerubbaabelu Edutanu Samabhoomi Vaguduvu (2) Anu Pallavi: Janulandaroo Krupa Kalugunanagaa - Thaanunchun - Pai - Raathin (2) - Parvathamaa Neevepaati (1) 1. Shakthitho Kaadidi Balamutho Kaadu - Naadu Aathmache Jarugunu Yidiyane (2) Sainyamuladhipathi Yehovaa Vaakkidi - Maaradennatikina (2) 2. Kaana Aalayamunu Nirmimpanu - Poonukondamu Rammani Paluka Melaina Ee Kaaryamunu Cheyanu - Balamunu Pondithimi 3. Aakaashamanduna Nivaasiyagu Prabhu - Maa Yathnamulanu Saphalamu Cheyunani Aayana Daasulamagu Memellaramu - Modalidi Muginchithimi 4. Mandiramunu Naadu Mahimatho Nimpudun - Minchunu Adiyentho Munupati Daanin Menduga Naadu Nindu Nemmadi - Nunda Nanu Grahinthun 5. Sajeeva Raalluga Aathma Mandiramuna - Nipunathatho Mamu Nirminchutaku Pilichithivi Needu Yaajakuluganu - Hallelooya Paadedamu