పరిశుద్ధ ప్రభు యేసు - YouWorship
Parishuddha Prabhu Yesu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: పరిశుద్ధ ప్రభు యేసు - స్తుతి స్తోత్రం (1) నన్ను రక్షించినట్టి - నా ప్రభువా (1) 1. గొప్ప దేవుడవని - నే నెరిగితిని (2) తప్పకుండ నీ నామము – స్మరియింతును (2) 2. తండ్రి వైతివి నీవు – పరమునందు - దండి ప్రియుడవు నీవు - నా రక్షకా 3. బహు విశ్వాస హీనుడ - నగు నాకు - మహా ప్రభువై నన్నున్ - మోసెదవా! 4. సజీవుడవైన – విమోచకుడా - ఉజ్జీవము నొసగి – లేపితివే 5. మంచి కాపరి నీవే - మా యేసు ప్రభూ - కొంచెమైనను కొదువ – లేదికన 6. పరలోక ప్రధాన – యాజకుడా - ఏ రీతిగా నిను నే పూజింతును? 7. పరలోకములో నుండి – వరుడేసు - అరుదెంచు నాకై – హల్లెలూయ Pallavi: Parishuddha Prabhu Yesu - Sthuthi Sthothran (1) Nannu Rakshinchinatti - Naa Prabhuvaa (1) 1. Goppa Devudavani - Ne Nerigithini (2) Thappakunda Nee Naamamu – Smariyinthunu (2) 2. Thandri Vaithivi Neevu – Paramunandu - Dandi Priyudavu Neevu - Naa Rakshakaa 3. Bahu Vishvaasa Heenuda - Nagu Naaku - Mahaa Prabhuvai Nannun - Mosedavaa! 4. Sajeevudavaina – Vimochakudaa - Ujjeevamu Nosagi – Lepithive 5. Manchi Kaapari Neeve - Maa Yesu Prabhoo - Konchemainanu Koduva – Ledikana 6. Paraloka Pradhaana – Yaajakudaa - E Reethigaa Ninu Ne Poojinthunu? 7. Paralokamulo Nundi – Varudesu - Arudenchu Naakai – Hallelooya