పరిశుద్ధ పరిశుద్ధ ప్రభుయేసు రమ్ము - YouWorship
Parishuddha Parishuddha PrabhuYesu Rammu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: పరిశుద్ధ పరిశుద్ధ ప్రభుయేసు రమ్ము (2) - మాకు నేడే నీ దీవెనలిమ్ము (1) 1. సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు (2) - కృపనిమ్మయా - (4) 2. వేడుచున్నాము యేసు - వేగిరముగా రమ్ము - రమ్ము ప్రియుడా 3. హృదయముల నీరక్తముచే శుద్ధి చేయుమా - శుద్ధిచేయుమా 4. ఆత్మతో మా హృదయముల నిప్పుడు నింపుమా - ప్రభు నింపుమా Pallavi: Parishuddha Parishuddha PrabhuYesu Rammu (2) - Maaku Nede Nee Deevenalimmu (1) 1. Sampoorna Hrudayamutho Ninnu Sthuthinchutaku (2) - Krupanimmayaa - (4) 2. Veduchunnaamu Yesu - Vegiramugaa Rammu - Rammu Priyudaa 3. Hrudayamula Neerakthamuche Shuddhi Cheyumaa - Shuddhicheyumaa 4. Aathmatho Maa Hrudayamula Nippudu Nimpumaa - Prabhu Nimpumaa