పరిశుద్ధ గ్రంథము - YouWorship
Parishuddha Grandhamu
Artist: క్రాంతి చేపూరి
Category: Praise
Song Lyrics
పరిశుద్ధ గ్రంథము – వాగ్ధాన నిలయము ప్రేమకు ప్రతిరూపము – నిరీక్షణకాధారము (2) బాధలను తొలగించును అనుదినము వాక్యమును ధ్యానించినా ఆదరణ కలిగించును అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ|| సరిచేసి బలపరచును అనుదినము వాక్యమును ధ్యానించినా క్షమియించుట నేర్పించును అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ|| సహనమును దయచేయును అనుదినము వాక్యమును ధ్యానించినా ప్రభు రాకకై స్థిరపరచును అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ|| Parishuddha Grandhamu – Vaagdhaana Nilayamu Premaku Prathiroopamu – Nireekshanakaadhaaramu (2) Baadhalanu Tholaginchunu Anudinamu Vaakyamunu Dhyaaninchinaa Aadarana Kaliginchunu Anudinamu Vaakyamunu Dhyaaninchinaa (2) ||Parishuddha|| Sarichesi Balaparachunu Anudinamu Vaakyamunu Dhyaaninchinaa Kshamiyinchuta Nerpinchunu Anudinamu Vaakyamunu Dhyaaninchinaa (2) ||Parishuddha|| Sahanamunu Dayacheyunu Anudinamu Vaakyamunu Dhyaaninchinaa Prabhu Raakakai Sthiraparachunu Anudinamu Vaakyamunu Dhyaaninchinaa (2) ||Parishuddha||