పరిశుద్ధ అగ్నిని పంపు దేవా - YouWorship
Parishuddha Agnini Pampu Devaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా (2) - రాజిల్లి వ్యాపింపజేయు దేవా (2) 2. కరుణతో అగ్నికణములను -కరిగించి హృదయము తాకించుము 3. దేశమెల్లడలను దివ్యాగ్నిచే - దోషమెల్లను కాల్చి వేయుటకు 4. కన్యక వృద్ధులు యౌవనులు - ఉన్నత ఆత్మచే నింపబడన్ 5. పాపులు పశ్చాత్తాపపడన్ - శుద్ధుల మలినము పోగొట్టన్ 6. పాపము శాపము లన్నియును - భస్మమై కాలి నశించునట్లు 7. యేసుని ప్రేమను రుచిచూడను - విశ్వాసమునందు వర్థిల్లను 1. Parishuddha Agnini Pampu Devaa (2) - Raajilli Vyaapimpajeyu Devaa (2) 2. Karunatho Agnikanamulanu -Kariginchi Hrudayamu Thaakinchumu 3. Deshamelladalanu Divyaagniche - Doshamellanu Kaalchi Veyutaku 4. Kanyaka Vruddhulu Yauvanulu - Unnatha Aathmache Nimpabadan 5. Paapulu Pashchaaththaapapadan - Shuddhula Malinamu Pogottan 6. Paapamu Shaapamu Lanniyunu - Bhasmamai Kaali Nashinchunatlu 7. Yesuni Premanu Ruchichoodanu - Vishvaasamunandu Varthillanu