పరిశుద్ధుడు పరిశుద్ధుడు - YouWorship
Parishuddhudu Parishuddhudu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
పరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల రాజు యేసు బలవంతుడు బలమిచ్చును – ప్రభువుల ప్రభువు క్రీస్తు (2) గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూ అగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ (2) ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా ఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా ||పరిశుద్ధుడు|| నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును (2) ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగా ఎన్నటికీ ఓడిపోను – జయశాలి నీవుండగా ||పరిశుద్ధుడు|| Parishuddhudu Parishuddhudu – Raajula Raaju Yesu Balavanthudu Balamichchunu – Prabhuvula Prabhuvu Kreesthu (2) Gaadaandhakaarapu Loyalalo Nenu Sancharinchinanu Agaadha Jala Pravaahamulo Nenu Saagavalasinanu (2) Ennatiki Bhayapadanu Neevu Thodundagaa Ennatiki Venuthiruganu Naayandu Neevundagaa ||Parishuddhudu|| Nashinchu Aathmala Rakshanakai Ne Prayaasapadudunu Kashtamulennochchinaa Krungipokundunu (2) Ennatiki Venuthiruganu Anda Neevundagaa Ennatiki Odiponu – Jayashaali Neevundagaa ||Parishuddhudu||