పరిశుద్ధి పరిశుద్ధి - YouWorship
Parishuddhi Parishuddhi
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
పరిశుద్ధి పరిశుద్ధి - పరిశుద్ధి యని వినం - బడు పుర మదిగో - పద పదరే ప్రియులారా = పరమేశ్వరుని చేతం - బరిపాలనముం గల్లి - చిరమై భాసురమై - సు - స్థిరమై సుందరమైన ||పరిశుద్ధి|| -సర మింతలేదు = అవిరతమునం గ్రీస్తుం - డందుండుం ప్రభతో - స్తవమై 'వైభవమై యు - త్సవమై వెల్లుచు నుండుం ||పరిశుద్ధి|| 2. మటియే యా - పదయైన దగయైన - మొదలే లేకుండు న ప్పుర వాసు లందు = మృదు జీవోదకము ల - నిరంతర మిచ్చు - గుదురుగ నెదురుగం - గూర్చుండి యువరాజు ||పరిశుద్ధి|| 3. కృపాసనములో పలినుండి ప్రవహించి - శుభమైన నది యుండి సుఖమిచ్చు నచట = నుభయ తీరములందు - నుండు వృక్షములు - రభదీప్త శుభములై - రక్షా ఫలము లిచ్చు 1పరిశుద్ధి|| 4. మరణంబు - సంసార సుఖబాధ - లనుభవించుట పురమునందు = మును నీతి కాప - దను బొందు తనవారి - కనునీ దుడుచు - మన దేవుం డందుండి ||పరిశుద్ధి|| 5. _ వెలకంద రాని ని - ఘన జీవ - విలపత్కిరీటము - వప్పుర మునం = బిలిచి నప్పుడె విభుని - పెండ్లి విందున కేగు - కుల బంధువులకు ని - నిచ్చు దేవుండు ||పరిశుద్ధి|| Parishuddhi Parishuddhi - Parishuddhi Yani Vinan - Badu Pura Madigo - Pada Padare Priyulaaraa = Parameshvaruni Chethan - Baripaalanamun Galli - Chiramai Bhaasuramai - Su - Sthiramai Sundaramaina ||Parishuddhi|| -Sara Minthaledu = Avirathamunan Greesthun - Dandundun Prabhatho - Sthavamai 'Vaibhavamai Yu - Thsavamai Velluchu Nundun ||Parishuddhi|| 2. Matiye Yaa - Padayaina Dagayaina - Modale Lekundu Na Ppura Vaasu Landu = Mrudu Jeevodakamu La - Niranthara Michchu - Guduruga Nedurugan - Goorchundi Yuvaraaju ||Parishuddhi|| 3. Krupaasanamulo Palinundi Pravahinchi - Shubhamaina Nadi Yundi Sukhamichchu Nachata = Nubhaya Theeramulandu - Nundu Vrukshamulu - Rabhadeeptha Shubhamulai - Rakshaa Phalamu Lichchu 1Parishuddhi|| 4. Maranambu - Sansaara Sukhabaadha - Lanubhavinchuta Puramunandu = Munu Neethi Kaapa - Danu Bondu Thanavaari - Kanunee Duduchu - Mana Devun Dandundi ||Parishuddhi|| 5. _ Velakanda Raani Ni - Ghana Jeeva - Vilapathkireetamu - Vappura Munan = Bilichi Nappude Vibhuni - Pendli Vinduna Kegu - Kula Bandhuvulaku Ni - Nichchu Devundu ||Parishuddhi||