పరిశుద్ధాత్మ ప్రభుని - YouWorship
Parishuddhaathma Prabhuni
Artist: నురగాల తిమోతీ జ్ఞానానందము
Category: Worship
Song Lyrics
పరిశుద్ధాత్మ ప్రభుని - వరదివ్యశక్తిబం - ధురము ధరణికిజీవ - సంజీవము - పరమౌన్నత్యంబైన - పరలోక సువిశేష - పరమార్ధ్థములు దెలుపు నెజిమార్గము ||పరి|| ర 1. ఆపత్మాలమునందు - ప్రాపయి మానవజాతి - కాపయి సంరక్షించి - ఏపారును = పాపాంధకారమున బడి (మగ్గి శోకించు - పాపజాతికి దీప రాశియై రహియించు - కృపయు కనికరములు గుంఫించి - మధురాతి- ప్రభగా భాసిల్లెడు పరమార్ధము - అపభ్రంశకార్యముల కెపుడు తావీయక- సుపురోగతిని జూపి శోధించును ||1పరి|| బై బండలనుపమించు - గుండియల కదలించు - నిండుశక్తి ఘటించు నీతి బెంచు = ఎండిన యెదలను నిండించు రక్షణో ఆ ద్దండ విలసిత భాగ్య దానమ్ములు - దండిగానసమాన ధైర్యోత్సాహములిచ్చి- మెండుగా నాదరము మేళవించి - మండుచున్న పాప మరణాగ్ని జ్వాలల - నుండి పాపిని గాచు నండయౌచు ||1పరి|| తి. శాంతి సమాధాన -సౌజన్యభావమ్ము- కాంతిమంతము గల్లు కారుణ్యము= అంతములేనట్టి - ఆనంద శుద్దాత్మ శాంతిదాంతియొసంగి సంరక్షించు = ఎంతో సంతోషముతో - అంతుబొంతులేని వి -క్రాంతి బలత్యాగముల - గావింప జేయు - చింతా ధ్వాంతములోన - చెదరికొట్టుకపోవు - శాంతిలేని జనతకు - సౌఖ్యాస్పదము ||పరి|| Parishuddhaathma Prabhuni - Varadivyashakthiban - Dhuramu Dharanikijeeva - Sanjeevamu - Paramaunnathyambaina - Paraloka Suvishesha - Paramaardhthamulu Delupu Nejimaargamu ||Pari|| Ra 1. Aapathmaalamunandu - Praapayi Maanavajaathi - Kaapayi Sanrakshinchi - Epaarunu = Paapaandhakaaramuna Badi (Maggi Shokinchu - Paapajaathiki Deepa Raashiyai Rahiyinchu - Krupayu Kanikaramulu Gumphinchi - Madhuraathi- Prabhagaa Bhaasilledu Paramaardhamu - Apabhranshakaaryamula Kepudu Thaaveeyaka- Supurogathini Joopi Shodhinchunu ||1Pari|| Bai Bandalanupaminchu - Gundiyala Kadalinchu - Nindushakthi Ghatinchu Neethi Benchu = Endina Yedalanu Nindinchu Rakshano Aa Ddanda Vilasitha Bhaagya Daanammulu - Dandigaanasamaana Dhairyothsaahamulichchi- Mendugaa Naadaramu Melavinchi - Manduchunna Paapa Maranaagni Jvaalala - Nundi Paapini Gaachu Nandayauchu ||1Pari|| Thi. Shaanthi Samaadhaana -Saujanyabhaavammu- Kaanthimanthamu Gallu Kaarunyamu= Anthamulenatti - Aananda Shuddaathma Shaanthidaanthiyosanggi Sanrakshinchu = Entho Santhoshamutho - Anthubonthuleni Vi -Kraanthi Balathyaagamula - Gaavimpa Jeyu - Chinthaa Dhvaanthamulona - Chedarikottukapovu - Shaanthileni Janathaku - Saukhyaaspadamu ||Pari||