పరిశుద్ధాత్మ పావన రూపుడా - YouWorship
Parishuddhaathma Paavana Roopudaa
Artist: గోవాడ దేవమణి
Category: Worship
Song Lyrics
పరిశుద్ధాత్మ పావన రూపుడా - నిత్యడవగు ఓ దేవా - నిరతము నీ సంఘములో నుండెడు - పరమోన్నత జ్వాల ఆది యందు నగాధ జలములందల్లాడిన దేవా - మేది నీ భక్తుల ఈవుల నొలగుచు సాక్షులనుజేసిన దేవా 1661 1. ఆది భక్తులందరిని నడిపిన ఆత్మయౌ దేవ - సాధులగు ప్రక్తల బోధలు మాకిచ్చిన దేవ= ఆ మహా శూరత అతి థైర్యంబులు - అతులిత జ్ఞానము తగు వివేకములొసంగిన దేవ - అనయము తెలియు - ఘన భయభక్తుల మా కిడిన దేవా ||పరి|| 2. పెంతెకొస్తున భువికరుదెంచిన (ప్రేమాయౌ దేవా - పరమునుండి ప్రత్యక్షుడవైతివి పొందిన భక్తులకు ప్రవచన వరములు పలు విధ భాషలు పరమాద్భుతములు పరగ నొసంగిన దేవా - పోయుము నీ కృప వరములతో ఇప్పుడు నీ సభ బలపదడగా ||1పరి|| 8. ఆత్మ వరంబులు - ప్రేమా ఫలములు దయ చేసిన దేవా - ఆత్మ జ్ఞానము నీతి ఫలంబులు తేటగ మాకిమ్ము = నవ జీవతము నిర్మల భక్తియు నిత్య జీవము - నిహమున నే నమ్ము - నిరతమున సంఘములో మేము వరములతో పెరుగన్ 4, *ఆరుచున్నవి నీదు నంథుములు ఆత్మయౌ - ఓర్పుతో మా సంఘంబులందుండి నేర్పుతో నడిపించు ఎండిన శల్యములను గుమి గూర్చి - ఎలమిలి జీవింపను చేయు - పోయుము నీ సత్యాత్మాతో - సభలో నుజ్జీవము నాంద 196 5. ధన్య మరియ నావేశించి ప్రభు యేసుని మా కిచ్చి పుణ్య బోధలు దివ్యాద్భుత జీవితమును చూపి - ఘనుని సిలువ మరణ పునరుత్ధానారోహణ ఫలములు చూపి పన్నుగ మాతో నజ సహకారియై జీవింపగ జేసి Parishuddhaathma Paavana Roopudaa - Nithyadavagu O Devaa - Nirathamu Nee Sangghamulo Nundedu - Paramonnatha Jvaala Aadi Yandu Nagaadha Jalamulandallaadina Devaa - Medi Nee Bhakthula Eevula Nolaguchu Saakshulanujesina Devaa 1661 1. Aadi Bhakthulandarini Nadipina Aathmayau Deva - Saadhulagu Prakthala Bodhalu Maakichchina Deva= Aa Mahaa Shooratha Athi Thairyambulu - Athulitha Gnaanamu Thagu Vivekamulosanggina Deva - Anayamu Theliyu - Ghana Bhayabhakthula Maa Kidina Devaa ||Pari|| 2. Penthekosthuna Bhuvikarudenchina (Premaayau Devaa - Paramunundi Prathyakshudavaithivi Pondina Bhakthulaku Pravachana Varamulu Palu Vidha Bhaashalu Paramaadbhuthamulu Paraga Nosanggina Devaa - Poyumu Nee Krupa Varamulatho Ippudu Nee Sabha Balapadadagaa ||1Pari|| 8. Aathma Varambulu - Premaa Phalamulu Daya Chesina Devaa - Aathma Gnaanamu Neethi Phalambulu Thetaga Maakimmu = Nava Jeevathamu Nirmala Bhakthiyu Nithya Jeevamu - Nihamuna Ne Nammu - Nirathamuna Sangghamulo Memu Varamulatho Perugan 4, *Aaruchunnavi Needu Nanthumulu Aathmayau - Orputho Maa Sangghambulandundi Nerputho Nadipinchu Endina Shalyamulanu Gumi Goorchi - Elamili Jeevimpanu Cheyu - Poyumu Nee Sathyaathmaatho - Sabhalo Nujjeevamu Naanda 196 5. Dhanya Mariya Naaveshinchi Prabhu Yesuni Maa Kichchi Punya Bodhalu Divyaadbhutha Jeevithamunu Choopi - Ghanuni Siluva Marana Punaruthdhaanaarohana Phalamulu Choopi Pannuga Maatho Naja Sahakaariyai Jeevimpaga Jesi