పరిశుద్ధాత్మ నిత్యాత్మ - YouWorship
Parishuddhaathma Nithyaathma
Artist: బేతాళ జాన్
Category: Worship
Song Lyrics
పరిశుద్ధాత్మ నిత్యాత్మ - పరమ పావురమా =దురతేచ్చలను దూర- పరచు సత్యాత్మా పరిశుద్ధాత్మ! 1... నిత్యంపు వెల్గుచే - నింపు జ్ఞానాత్మ = సత్యంపు శుభ వార్త - సంధించు నాత్మ పరిశుద్ధాత్మ! 2. _ జీవమార్గంబున - జీవింప నేర్చి = త్రోవం దప్పిన వారి - భావంబు మార్చు పరిశుద్దాత్మ హ్ 3. పాపాంధకారంబుం - బాపు నీ వెలుంగుం = జూపి మింటికి నడిపి - కాపాడి మెలంగు || పరిశుద్ధాత్మ|| 4 భక్తుండు శోధింపం - బడుచుండునేని = యుక్తిం దెల్పెడి సర్వ - శక్తి నీదౌను పరిశుద్దాత్మ [హ్ 5. _ తిన్ననైన తెలివి - తేట నాకిమ్ము = నిన్ను సేవించెద - నిజము స్తోత్రమ్ము పరిశుద్దాత్మ హ్ Parishuddhaathma Nithyaathma - Parama Paavuramaa =Durathechchalanu Doora- Parachu Sathyaathmaa Parishuddhaathma! 1... Nithyampu Velguche - Nimpu Gnaanaathma = Sathyampu Shubha Vaartha - Sandhinchu Naathma Parishuddhaathma! 2. _ Jeevamaargambuna - Jeevimpa Nerchi = Throvan Dappina Vaari - Bhaavambu Maarchu Parishuddaathma H 3. Paapaandhakaarambun - Baapu Nee Velunggun = Joopi Mintiki Nadipi - Kaapaadi Melanggu || Parishuddhaathma|| 4 Bhakthundu Shodhimpan - Baduchunduneni = Yukthin Delpedi Sarva - Shakthi Needaunu Parishuddaathma [H 5. _ Thinnanaina Thelivi - Theta Naakimmu = Ninnu Sevincheda - Nijamu Sthothrammu Parishuddaathma H