పరిశుద్ధాత్ముడా నీకే వందనం - YouWorship
Parishuddhaathmudaa Neeke Vandanam
Artist: ఫిలిప్ గరికి
Category: Praise
Song Lyrics
పరిశుద్ధాత్ముడా నీకే వందనం (4) ఆదరణ కర్తా సమాధాన కర్త (2) సర్వ సత్యములోనికి నడిపే మా ప్రియా దైవమా (2) ||పరిశుద్ధాత్ముడా|| స గ గ గ గ మ గ రి స ని ద ప స గ గ గ గ మ గ ని గ మ స గ గ గ గ మ గ రి స ని ద ప ప ద ని రి స.. రి స మాతోనే ఉండిన వేళ శక్తితో నింపబడుదుము సర్వ లోకానికి మేము సాక్ష్యమిచ్చెదం (2) శక్తి చేత కానే కాదు బలముతోను కానే కాదు (2) నీ ఆత్మ ద్వారా జరుగును కార్యములు నీ వల్లే జరుగును మహిమలు (2) ||పరిశుద్ధాత్ముడా|| దేవుని రాజ్యమనగా నీతియు సమాధానము పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము (2) ఆత్మ గల వాడే దేవుని వాడు ఆత్మ మూలముగా జీవించును (2) విజ్ఞాపనమును చేయును మన పక్షముగా సమస్తమును బోధించును (2) ||పరిశుద్ధాత్ముడా|| Parishuddhaathmudaa Neeke Vandanam (4) Aadarana Karthaa Samaadhaana Kartha (2) Sarva Sathyamuloniki Nadipe Maa Priya Daivamaa (2) ||Parishuddhaathmudaa|| Sa Ga Ga Ga Ga Ma Ga Ri Sa Ni Da Pa Sa Ga Ga Ga Ga Ma Ga Ni Ga Ma Sa Ga Ga Ga Ga Ma Ga Ri Sa Ni Da Pa Pa Da Ni Ri Sa.. Ri Sa Maathone Undina Vela Shakthitho Nimpabadudumu Sarva Lokaaniki Memu Saakshyamichchedam (2) Shakthi Chetha Kaane Kaadu Balamuthonu Kaane Kaadu (2) Nee Aathma Dwaaraa Jarugunu Kaaryamulu Nee Valle Jarugunu Mahimalu (2) ||Parishuddhaathmudaa|| Devuni Raajyamanagaa Neethiyu Samaadhaanamu Parishuddha Aathma Yandali Aanandamu (2) Aathma Gala Vaade Devuni Vaadu Aathma Moolamugaa Jeevinchunu (2) Vignaapanamunu Cheyunu Mana Pakshamugaa Samasthamunu Bodhinchunu (2) ||Parishuddhaathmudaa||