పరిశుద్ధాత్ముండ ప్రభువా వరదా - YouWorship
Parishuddhaathmunda Prabhuvaa Varadaa
Artist: దానరి మోజెస్
Category: Praise & Worship
Song Lyrics
పరిశుద్ధాత్ముండ ప్రభువ! - వరదా! మా హృదయమం - దిరముల వసి యింపుమా = అరుదైన నీదివ్య - తరశక్తులను దాల్చి - త్వరగా మాపై దిగుమా కరుణాబ్లివె యిపుడు 1 పరిశుద్దాత్ముండ|| యణజా [్ క్ష పరమండలాగ్నివై - యరుదెంచి మా హృదయాం - తర దురితతూలం బును = దరికొల్పి పరిశుద్ధ పజిచి మా యాత్మల మా-వరరక్షకునకు న - ర్పణ ముగా నిడుమయ్య 11 పరిశుద్ధాత్ముంద|| 2. _ కాంతులీనెడు దీప - కలికవైవచ్చి మా - స్వాంతంబులంగప్పిన = యంతు లేని యవిద్యా - ధ్వాంతంబుం జోపి సు - స్వాంతులేగెడు సత్య - సరణిం జూపింపుమా 11 పరిశుద్ధాత్ముంద|| 3. _ చలువం గూర్చెడు మంచు-జల్లురూపమున మ - మ్ముల నెల్ల దీవింపుమా Parishuddhaathmunda Prabhuva! - Varadaa! Maa Hrudayaman - Diramula Vasi Yimpumaa = Arudaina Needivya - Tharashakthulanu Daalchi - Thvaragaa Maapai Digumaa Karunaablive Yipudu 1 Parishuddaathmunda|| Yanajaa [ Ksha Paramandalaagnivai - Yarudenchi Maa Hrudayaan - Thara Durithathoolan Bunu = Darikolpi Parishuddha Pajichi Maa Yaathmala Maa-Vararakshakunaku Na - Rpana Mugaa Nidumayya 11 Parishuddhaathmunda|| 2. _ Kaanthuleenedu Deepa - Kalikavaivachchi Maa - Svaanthambulanggappina = Yanthu Leni Yavidyaa - Dhvaanthambun Jopi Su - Svaanthulegedu Sathya - Saranin Joopimpumaa 11 Parishuddhaathmunda|| 3. _ Chaluvan Goorchedu Manchu-Jalluroopamuna Ma - Mmula Nella Deevimpumaa