పరిశుద్ధాత్ముండ దేవా ప్రభువా - YouWorship
Parishuddhaathmunda Devaa Prabhuvaa
Artist: కడియం గాభ్రియేలు
Category: Praise & Worship
Song Lyrics
పరిశుద్ధాత్ముండ దేవ!- ప్రభువా నీ కరుణ మా - పైన వర్షించు మయ్య= వరుడానీ భక్తుల-మనముల నాత్మల - బలపర్చి రక్షించి-మరి స్వస్తి నిడు మయ్య ||పరి|| 1. బలమౌ నీ వెలుంగుచేం - బలు దేవ భాషల - ప్రజల కందర కైక్యముం= గలిగించి విశ్వాస - మున వారి నొనంగూర్చి - వెలయుచుండెడు నీకే - విన తుల్ సల్పుదు మయ్య ||పరి|| బై బలమౌ దుర్గమా మిగుల - పావనంబగు వెలుంగా!- ప్రభువా దేవుని జ్ఞానము Parishuddhaathmunda Deva!- Prabhuvaa Nee Karuna Maa - Paina Varshinchu Mayya= Varudaanee Bhakthula-Manamula Naathmala - Balaparchi Rakshinchi-Mari Svasthi Nidu Mayya ||Pari|| 1. Balamau Nee Velungguchen - Balu Deva Bhaashala - Prajala Kandara Kaikyamun= Galiginchi Vishvaasa - Muna Vaari Nonanggoorchi - Velayuchundedu Neeke - Vina Thul Salpudu Mayya ||Pari|| Bai Balamau Durgamaa Migula - Paavanambagu Velunggaa!- Prabhuvaa Devuni Gnaanamu