పరిశుద్ధాత్మా పావురమా - YouWorship
Parishuddhaathmaa Paavuramaa
Artist: వి.డి. జాన్ సుందరరావు
Category: Prayer
Song Lyrics
పరిశుద్దాత్మా పావురమా - నీ దాసులపై - కరుణతో నరుదెంచుమా = పరిశుద్ధుడగు యేసు - పరమున కరిగి యా - దరణకర్తగ నిన్ను - దయచేసె గద మాకు ||పరి|| 1. తండ్రి కుమారాత్మల - యేకాత్మవై - యుండిన పావనుడా = నిండార నీ యాత్మ - నండగ మాకొసగి - దండిగ వరముల -దయచేయు మోదేవ ||పరి|| 2. _ విధిగ వేదము జదివిన - వేమారుసద్పోధల నాలించినా = సదయుడ నీ శక్తి - హృదయాల లేకున్న - కదలింపబడలేని -కలుషాత్ములము తండ్రి ||పరి|| 3... సత్యస్వరూపా రమ్ము - మమ్ముల సర్వ - సత్యములో నడుపుము = సత్యాత్మా నీ శక్తి-సంపత్తితో దైవ - కృత్యము లొనరింప -గ్రుమ్మరింపుమా శక్తి ||పరి|| త్తే వాక్యమందలి భావముల్ - లోతుగ దరచి - వచియింప దరమె మాకు = వాక్యోప దేశివిగా - వచ్చి మాలో నిలచి - వాక్యమందలి జీవ - భావాలు దెలుపుమా 11పరి|| 5. సాధక బాధకముల - నిలయంబైన - సంసార సాంద్రములో= ఆదరణ కర్తవుగా - నరుదెంచి మా సర్వ - బాధల దొలగించి - మోదంబు గూర్చుమా ||పరి|| Parishuddaathmaa Paavuramaa - Nee Daasulapai - Karunatho Narudenchumaa = Parishuddhudagu Yesu - Paramuna Karigi Yaa - Daranakarthaga Ninnu - Dayachese Gada Maaku ||Pari|| 1. Thandri Kumaaraathmala - Yekaathmavai - Yundina Paavanudaa = Nindaara Nee Yaathma - Nandaga Maakosagi - Dandiga Varamula -Dayacheyu Modeva ||Pari|| 2. _ Vidhiga Vedamu Jadivina - Vemaarusadpodhala Naalinchinaa = Sadayuda Nee Shakthi - Hrudayaala Lekunna - Kadalimpabadaleni -Kalushaathmulamu Thandri ||Pari|| 3... Sathyasvaroopaa Rammu - Mammula Sarva - Sathyamulo Nadupumu = Sathyaathmaa Nee Shakthi-Sampaththitho Daiva - Kruthyamu Lonarimpa -Grummarimpumaa Shakthi ||Pari|| Ththe Vaakyamandali Bhaavamul - Lothuga Darachi - Vachiyimpa Darame Maaku = Vaakyopa Deshivigaa - Vachchi Maalo Nilachi - Vaakyamandali Jeeva - Bhaavaalu Delupumaa 11Pari|| 5. Saadhaka Baadhakamula - Nilayambaina - Sansaara Saandramulo= Aadarana Karthavugaa - Narudenchi Maa Sarva - Baadhala Dolaginchi - Modambu Goorchumaa ||Pari||