పరిశుద్ధాత్మను గోరుము - YouWorship
Parishuddhaathmanu Gorumu
Artist: బేతాళ జాన్
Category: Prayer
Song Lyrics
పరిశుద్ధాత్మను గోరుము - జీవమ యేసు - ప్రభుని పేరట వేదుము = నరు లందరి మింద - నా యాత్మ నుంతు నని - పరలోకపు తండ్రి - పలికె వేదమునందు పరిశుద్ధాత్మను! 1... పరిశుద్దాత్మ లేనిది - వేదాగమ - పఠన పఠనము గాదది = నెర చీంక టింట సర - కులు వెదకురీతిప - ల్మరు వెదకినను నిర - ర్ధకమై పోవును వేగం పరిశుద్ద్ధాత్మను|| 2. పరిశుద్దాత్మ లేనిది - వర్షము లేని - పైరు చందంబే యది = పరబోధక ముల వ - ర్తితమైన పనులు జీ - వ రహితములై యను - భవము గానివై యుండుం పరిశుద్ధాత్మను! 8... పరిశుద్దాత్మ లేనిది - యేసు ప్రభుని -నెజుంగు టెజింగుట గాదది = నర రూపుం దాల్చి దు - ర్నరుల రక్షణకొరకు - మరణ మొందిన ప్రభుని- కరుణాధికము వదయం పరిశుద్ధాత్మను! 4... పరిశుద్దాత్మ లేనిది - జీవము లేని - బ్రతుకే బ్రతుకుగాదది = దురితేచ్చ - లను గొప్ప - యురులం దగిలి భక్తి - తరిగి పోవుట కద్ది - దొరకనందున మమ్ము పరిశుద్ధాత్మను! 5. పరిశుద్దాత్మను బొందుట - అన్నిటి కన్నం -ప్రబలంబైన మేలిట = నెర నమ్మి మొజబెట్టు - పరమ పావనం దద్ది - కరుణించి నీ కొసంగు - మరణాంత మగు దనుక పరిశుద్ధాత్మను! Parishuddhaathmanu Gorumu - Jeevama Yesu - Prabhuni Perata Vedumu = Naru Landari Minda - Naa Yaathma Nunthu Nani - Paralokapu Thandri - Palike Vedamunandu Parishuddhaathmanu! 1... Parishuddaathma Lenidi - Vedaagama - Pathana Pathanamu Gaadadi = Nera Cheengka Tinta Sara - Kulu Vedakureethipa - Lmaru Vedakinanu Nira - Rdhakamai Povunu Vegan Parishudddhaathmanu|| 2. Parishuddaathma Lenidi - Varshamu Leni - Pairu Chandambe Yadi = Parabodhaka Mula Va - Rthithamaina Panulu Jee - Va Rahithamulai Yanu - Bhavamu Gaanivai Yundun Parishuddhaathmanu! 8... Parishuddaathma Lenidi - Yesu Prabhuni -Nejunggu Tejingguta Gaadadi = Nara Roopun Daalchi Du - Rnarula Rakshanakoraku - Marana Mondina Prabhuni- Karunaadhikamu Vadayan Parishuddhaathmanu! 4... Parishuddaathma Lenidi - Jeevamu Leni - Brathuke Brathukugaadadi = Durithechcha - Lanu Goppa - Yurulan Dagili Bhakthi - Tharigi Povuta Kaddi - Dorakananduna Mammu Parishuddhaathmanu! 5. Parishuddaathmanu Bonduta - Anniti Kannan -Prabalambaina Melita = Nera Nammi Mojabettu - Parama Paavanan Daddi - Karuninchi Nee Kosanggu - Maranaantha Magu Danuka Parishuddhaathmanu!