పరిశుద్ధం పరిశుద్ధం - YouWorship
Parishuddhan Parishuddham
Artist: తూలూరి కొర్నేలియస్
Category: Praise & Worship
Song Lyrics
పరిశుద్ధం పరిశుద్ధం - పరిశుద్ధం బయిన యా = పరమ కానానున - కరుగున దెపుడో ||పరిశుద్ధం|| 1... పరిశుద్ధమయిన యా - యెరుషలేము పురము - వర పద్మరాగంపు - స్థిర పునాదులతోడ = పరిఢవిల్లు సువర్ణ ప్రహరియు గోడలు - నురురత్న - ద్వారంబు - లదిరిగ గల వహహ ||పరిశుద్ధం|| సూర్యుండు.. . శాంతి. శాశ్వతముగా. శాంతి. స్తోత్రములతో నిండినది. _ 'భాగ్యముగలది. _ప్రకాశమానమైన. 2. ఆ నీతిపురమున - నాకాశమున వెల్లు - భానుండు శశి కానం - బడం బోవు దేదీప్య = మానంబై విలసిల్లు - మానిత గొత్టియ - దానికి జ్యోతియై తనరుచుండు నహహ ||పరిశుద్ధం|| 3. _ శృంగారమైనట్టి - బంగారు వీధులలో - చెంగు చెంగున దాంటు - శ్రేష్ట సమయంబున = మంగళ ప్రదమైన - మహిమ రాజ్యమునందు - రంగైన ప్రభుయేసు - రాజున్ దర్శింతును ||పరిశుద్దం|| 4. తళతళ మెజసెడు - ధవళంపు టంగీలు - కళ లీనుచుండంగ - గాళ్లార ధరియించి = భళిర భళిర యంచు - భక్తాళితో నెపుడు - నెళవుగా నుందుము - నిజ రక్షకుని చెంత ||పరిశుద్ధం|| 5. _ భూరి వీణెలు చేతం - బొల్పుగ ధరియించి - సారెకు మొటుచు - సంగీత ములు బాడి = శ్రీ రాజా నీకు జో - హారంచు ప్రభు యేసు -పేరం గీర్తింతురు 6. కరములు జోడించి - శిరముల్ క్రిందికి వంచి - వరపీటమును జుట్టి - తిరుగు దూతలంగూడి = పరిశుద్ధం పరిశుద్ధం - పరిశుద్దమని నేను - పరమ సంగీతంబు - బాడుచుండెద నాహా ||పరిశుద్ధం|| Parishuddhan Parishuddhan - Parishuddhan Bayina Yaa = Parama Kaanaanuna - Karuguna Depudo ||Parishuddhan|| 1... Parishuddhamayina Yaa - Yerushalemu Puramu - Vara Padmaraagampu - Sthira Punaadulathoda = Paridhavillu Suvarna Prahariyu Godalu - Nururathna - Dvaarambu - Ladiriga Gala Vahaha ||Parishuddhan|| Sooryundu.. . Shaanthi. Shaashvathamugaa. Shaanthi. Sthothramulatho Nindinadi. _ 'Bhaagyamugaladi. _Prakaashamaanamaina. 2. Aa Neethipuramuna - Naakaashamuna Vellu - Bhaanundu Shashi Kaanan - Badan Bovu Dedeepya = Maanambai Vilasillu - Maanitha Gothtiya - Daaniki Jyothiyai Thanaruchundu Nahaha ||Parishuddhan|| 3. _ Shrunggaaramainatti - Banggaaru Veedhulalo - Chenggu Chengguna Daantu - Shreshta Samayambuna = Manggala Pradamaina - Mahima Raajyamunandu - Ranggaina Prabhuyesu - Raajun Darshinthunu ||Parishuddan|| 4. Thalathala Mejasedu - Dhavalampu Tanggeelu - Kala Leenuchundangga - Gaallaara Dhariyinchi = Bhalira Bhalira Yanchu - Bhakthaalitho Nepudu - Nelavugaa Nundumu - Nija Rakshakuni Chentha ||Parishuddhan|| 5. _ Bhoori Veenelu Chethan - Bolpuga Dhariyinchi - Saareku Motuchu - Sanggeetha Mulu Baadi = Shree Raajaa Neeku Jo - Haaranchu Prabhu Yesu -Peran Geerthinthuru 6. Karamulu Jodinchi - Shiramul Krindiki Vanchi - Varapeetamunu Jutti - Thirugu Doothalanggoodi = Parishuddhan Parishuddhan - Parishuddamani Nenu - Parama Sanggeethambu - Baaduchundeda Naahaa ||Parishuddhan||